తెలుగు సినిమాల రిలీజ్ డేట్స్.. (అప్డేట్)
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం తెలుగులో రానున్న సినిమాల విడుదల తేదీల లిస్ట్ ఈ విధంగా ఉంది. ఎప్పటికప్పుడు ఈ పేజ్ అప్డేట్ అవుతూ ఉంటుంది.
లేటెస్ట్ గా అందిన సమాచారం ప్రకారం తెలుగులో రానున్న సినిమాల విడుదల తేదీల లిస్ట్ ఈ విధంగా ఉంది. ఎప్పటికప్పుడు ఈ పేజ్ అప్డేట్ అవుతూ ఉంటుంది.
దేవ్ (కార్తీ) - ఫిబ్రవరి 14
ప్రియవారియర్ 'లవర్స్ డే'(ఓరు ఆధార్ లవ్)-ఫిబ్రవరి 14
రాహుల్ రామకృష్ణ మిఠాయి -ఫిబ్రవరి 22
చీకటి గదిలో చితక్కొట్టుడు - ఫిబ్రవరి 22
మహానాయకుడు - ఫిబ్రవరి 22
కళ్యాణ్ రామ్ '118'- మార్చ్ 1
అల్లు శిరీష్ 'ఏబీసీడీ' - మార్చ్ 1
మెగా డాటర్ నిహారిక సూర్యకాంతం మార్చ్ 9
మజిలీ (సమంతా - నాగ చైతన్య) - ఏప్రిల్ 5
నాని 'జెర్సీ' - ఏప్రిల్ 19
సూర్య 'NGK'- ఏప్రిల్ 12
సాయి ధరమ్ తేజ్ 'చిత్ర లహరి' - ఏప్రిల్ 12
రాఘవ లారెన్స్ 'కాంచన 3' - ఏప్రిల్ 5
మహర్షి - ఏప్రిల్ 25
అవెంజర్స్ : ఎండ్ గేమ్ (తెలుగులో)- ఏప్రిల్ 26
సాహో - ఆగస్టు 15
అల్లు అర్జున్ - త్రివిక్రమ్ ఫిల్మ్ - అక్టోబర్ 2
సైరా - సంక్రాంతి 2020