200+ కోట్ల క్రేజీ కాంబినేషన్స్.. ఫ్యాన్స్ వెయిటింగ్!

First Published 25, Feb 2019, 5:00 PM

సౌత్ సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం కాలానికి తగ్గట్టుగా యమ స్పీడ్ గా డెవలప్ అవుతోంది. బాలీవుడ్ తో సమానంగా సినిమాలు హై ఓల్టేజ్ తో వదులుతోంది. ఇక రానున్న రోజుల్లో అంచనాలతో పాటు బడ్జెట్ నెంబర్స్ కూడా ఊహించని విధంగా పెరుగుతాయని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

ప్రస్తుతం కొన్ని బడా సినిమాలు షూటింగ్ దశలో ఉండగా మరికొన్ని ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాయి. మినిమమ్ 150 కోట్ల నుంచి 200 కోట్ల పై బడ్జెట్ తో రానున్న కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.

మహావీర్ కర్ణ - విక్రమ్ : 300కోట్లు

మహావీర్ కర్ణ - విక్రమ్ : 300కోట్లు

విశాల్ - నాని : ఈ కాంబోలో మల్టీస్టారర్ మూవీ 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కే అవకాశం ఉన్నట్లు టాక్. యాత్ర దర్శకుడు మహి వీ రాఘవ ప్రస్తుతం ఈ కాంబినేషన్ ని పట్టాలెక్కించడానికి బిజీగా ఉన్నాడు.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సినిమాకు కూడా 150 కోట్ల బడ్జెట్ ను రామ్ చరణ్ ఎస్టిమేట్ వేసుకున్నట్లు సమాచారం.

మహేష్ బాబు -  రాజమౌళి: వీరి కాంబినేషన్ కోసం రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక కథను అల్లుతున్నారు. ఈ సినిమా 200కోట్ల బడ్జెట్ లో ఉండే అవకాశం ఉంది.

కమల్ హాసన్ భారతీయుడు 2: శంకర్ 2.0 దెబ్బతిన్నా కూడా ఖర్చులో వెనక్కితగ్గడం లేదు. ఈ సినిమా ఎండ్ అయ్యే సరికి 250కోట్ల బడ్జెట్ అయ్యే అవకాశం ఉందని టాక్.

సూర్య - కార్తీ: ఈ బ్రదర్స్ ని ఒకే తెరపై చూపాలని గత కొంతకాలంగా చాలా కథలు పుడుతున్నాయి. అయితే మంచి కథను సెట్ చేసుకొని హై బడ్జెట్ లో సౌత్ లో ఒక బ్రదర్స్ మల్టీస్టారర్ తీయాలని ఆలోచిస్తున్నారు. మంచి మార్కెట్ ఉన్న ఈ హీరోలతో కలిసి సినిమా చేయాలంటే మినిమమ్ 150 కోట్లు దాటుతుందని చెప్పవచ్చు.

పవన్ కళ్యాణ్ - చిరంజీవి - త్రివిక్రమ్.. ఈ కాంబినేషన్ లో సినిమాను తెరకెక్కించడానికి సీనియర్ నిర్మాత పొలిటీషియన్ సుబ్బిరామిరెడ్డి అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన  సంగతి తెలిసిందే. అయితే సినిమా కోసం ఆయన 300 కోట్లు ఖర్చు పెట్టడానికైనా రెడీ అని డిస్కర్స్ చేసినట్లు సమాచారం.

రాండాముజమ్(మలయాళం) - మోహన్ లాల్ హిస్టారికల్ ఫిల్మ్ - 1000 కోట్లు

విజయ్ - అట్లీ నెక్స్ట్ మూవీ - 150 కోట్లు

రజినీకాంత్ - మురగదాస్ మూవీ - 150+ కోట్లు

RRR - 300+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

RRR - 300+ కోట్లు (రామ్ చరణ్ - తారక్ )

సైరా - 200+ కోట్లు (మెగాస్టార్ చిరంజీవి)

సాహో - 250+కోట్లు  (ప్రభాస్)

సాహో - 250+కోట్లు (ప్రభాస్)

KGF 2 - 200+ కోట్లు

KGF 2 - 200+ కోట్లు

loader