ఎలిమినేటైన నయని పావని బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె కీలక కామెంట్స్ చేసింది. హోస్ట్ అంబటి అర్జున్ నీకు గేమ్ పట్ల క్లారిటీ లేదని అన్నాడు. కాదు నేను క్లారిటీగానే ఉన్నాను అన్నారు ఆమె. మరోసారి అవకాశం వస్తే వెళతావా... అని అడగ్గా, నయని పావని ఏదో సమాధానం చెప్పింది.
Bigg Boss Telugu 8 live Updates|Day 64: నయని పావని కీలక కామెంట్స్

సారాంశం
ఎలిమినేటైన నయని పావని బిగ్ బాస్ బజ్ లో పాల్గొంది. ఈ క్రమంలో ఆమె కీలక కామెంట్స్ చేసింది. హోస్ట్ అంబటి అర్జున్ నీకు గేమ్ పట్ల క్లారిటీ లేదని అన్నాడు.
07:03 AM (IST) Nov 04