రెండు పాల ప్యాకెట్స్ కోసం రెండు నిమిషాలు తనను ఎంటర్టైన్ చేయాలని బిగ్ బాస్ కోరాడు. దాంతో అవినాష్ మిమిక్రీ చేశారు. అనంతరం హరితేజ కూతురు మాట్లాడిన వీడియో ఇంతో ప్రదర్శించారు. కూతురు క్యూట్ మాటలకు హరితేజ కన్నీటి పర్యంతమైంది.
Bigg Boss Telugu 8 live Updates|Day 61: బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె అవుట్

యష్మి, గౌతమ్, టేస్టీ తేజ, హరి తేజ, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు. నయని పావని ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. ఆమె ఓటింగ్ లో వెనక బడ్డారట.
Bigg Boss Telugu 8 live Updates|Day 61ఆ వీడియోతో హరితేజను ఏడిపించేసిన బిగ్ బాస్!
Bigg Boss Telugu 8 live Updates|Day 61కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ సర్ప్రైజ్!
కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ అపూరూపమైన గిఫ్ట్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుల వీడియోలను హౌస్లో ప్రదర్శించారు. కంటెస్టెంట్స్ భావోద్వేగానికి గురయ్యారు. ఆనందంతో తో పాటు కంటెస్టెంట్స్.. కుటుంబ సభ్యులను మిస్ అవుతున్నామనే వేదనకు గురయ్యారు.
Bigg Boss Telugu 8 live Updates|Day 61నిఖిల్, గౌతమ్ పై అదిరిపోయే మీమ్, చూడాల్సిందే
ఓ టాస్క్ లో గౌతమ్ ఎలిమినేషన్ ని నిఖిల్ ఓ రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నాడట. దీనికి సంబంధించిన ఓ మీమ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. చూస్తే నవ్వు ఆపుకోలేరు.
Bigg Boss Telugu 8 live Updates|Day 61రంగోలి వేసిన కంటెస్టెంట్స్
బిగ్ బాస్ హౌస్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. కంటెస్టెంట్ హరితేజ తన సింగింగ్ టాలెంట్ చూపించింది. శ్రీకృష్ణుడు పాటను అద్భుతంగా పాడింది. అనంతరం రంగోలి వేయాలని కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ ఆదేశించాడు. రెండు రంగోలీలు కంటెస్టెంట్స్ వేశారు.
Bigg Boss Telugu 8 live Updates|Day 61బిగ్ బాస్ హౌస్లో దీపావళి వేడుకలు, పాటతో అదరగొట్టిన హరి తేజ
బిగ్ బాస్ హౌస్లో దీపావళి వేడుకలు నిర్వహించారు. కంటెస్టెంట్ హరితేజ తన సింగింగ్ టాలెంట్ చూపించింది. శ్రీకృష్ణుడు పాటను అద్భుతంగా పాడింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ అవుతుంది.
Bigg Boss Telugu 8 live Updates|Day 61బిగ్ బాస్ హౌస్ నుండి ఆమె అవుట్
ఓటింగ్ మరి కొన్ని గంటల్లో ముగియనుంది. యష్మి, గౌతమ్, టేస్టీ తేజ, హరి తేజ, నయని పావని నామినేషన్స్ లో ఉన్నారు. నయని పావని ఎలిమినేట్ కావచ్చని అంటున్నారు. ఆమె ఓటింగ్ లో వెనక బడ్డారట.