Bigg Boss Telugu 8 Live updates|Day 8: ఆ ఇద్దరి మధ్య లవ్‌ ట్రాక్‌ షురూ.. ఆదిత్య ఓం ఫైర్‌

Bigg Boss Telugu 8 Live updates Day 8: first week completed how contestants performing ksr

మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. 14 మంది పాల్గొనగా,  బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ లో ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?

12:08 AM IST

ఆదిత్య ఓంలో ఫస్ట్ టైమ్‌ ఫైర్‌..

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారం నామినేషన్‌లో ఆదిత్య ఓమ్‌లో ఫైర్‌ కనిపించింది. ఫస్ట్ టైమ్‌ ఆయన రెచ్చిపోయాడు. అదే సమయంలో హౌజ్‌లో ఓ జంట మధ్య కెమిస్ట్రీ నడుస్తుందట. 

హౌజ్‌లో ఆ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌, డబ్బుల కోసమే వచ్చా, ఆదిత్య ఓం ఫైర్‌
 
8:27 PM IST

నేను చేసిన పెద్ద తప్పు అదే.. దయచేసి ఎవరూ చేయకండిః బేబక్క

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం పూర్తయ్యింది. బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె లేటెస్ట్ బిగ్‌ బాస్‌ బజ్‌ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను చేసిన తప్పేంటో బయటపెట్టింది. ఉన్నది ఒక్క వారమే కాబట్టి ఆట అర్థమయ్యే లోపు బయటకు వచ్చేశానని, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని, కానీ కిచెన్‌ కే పరిమితం కావడం వల్ల హైలైట్‌ కాలేకపోయానని, తాను చేసిన పెద్ద తప్పు అదే అని, ఎవరూ ఆ తప్పు చేయకూడదని వెల్లడించింది బేబక్క. 

2:19 PM IST

బెజవాడ బేబక్క వన్ వీక్ రెమ్యూనరేషన్!

బెజవాడ బేబక్క కేవలం ఒక్క వారం హౌస్లో ఉన్నారు. అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ ఆమెకు దక్కినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులు బేబక్కకు రూ. 1.30 లక్షలు ఇచ్చారట. మరి హైయెస్ట్ ఎంత? ఎవరికో తెలుసా? 
 
12:20 PM IST

సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో

సెకండ్ వీక్ నామినేషన్స్ పూర్తయ్యాయి. సెకండ్ వీక్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ముందుగానే బయటకి వచ్చేసింది. నామినేట్ అయిన కంటెస్టెంట్ వివరాలని ఏసియా నెట్ మీకు అందిస్తోంది.

సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో, మళ్ళీ మణికంఠకి గండం..ఆమెని సేవ్ చేసి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు

10:39 AM IST

నామినేషన్స్ డే, బిగ్ బాస్ హౌస్లో మొదలైన హీట్!

ప్రతి సోమవారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. గత వారం ఆరుగురు నామినేట్ కాగా, బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. రెండవ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 

హౌస్లో నామినేషన్ హీట్! కంటెస్టెంట్స్ మధ్య వాడివేడిగా ఆర్గ్యుమెంట్స్!
 
7:44 AM IST

హౌస్లో వారిద్దరూ బాగా క్లోజ్, లవ్ స్టోరీ లీక్ చేసిన బేబక్క!

కంటెస్టెంట్స్ నిఖిల్-సోనియా ఆకుల హౌస్లో చాలా క్లోజ్ గా ఉంటారని ఎలిమినేటైన బెజవాడ బేబక్క బిగ్ బాస్ బజ్ లో వెల్లడించారు. వారిద్దరూ సన్నిహితంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసని ఆమె ఓ ప్రేమ కథ బయటపెట్టారు. 
 
6:32 AM IST

ఫస్ట్ వీక్ కంప్లీట్.. ఎవరు ఎలా ఆడుతున్నారు?

మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. 14 మంది పాల్గొనగా,  బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. మిగిలిన 13 మంది కంటెస్టెంట్స్ లో ఎవరి పెర్ఫార్మన్స్ ఎలా ఉంది?

శేఖర్ బాషా, నైనిక, ప్రేరణ బాగా ఆడుతున్నారు. విష్ణుప్రియ, నబీల్, సీత, నిఖిల్, ఆదిత్య ఓం, అభయ్, పృథ్విరాజ్ న్యూట్రల్ గా ఉన్నారు. వీరి మీద ఆడియన్స్ లో బ్యాడ్ ఆర్ గుడ్ ఇంప్రెషన్ లేదు. నాగ మణికంఠ, సోనియా ఆకుల, యాష్మి గౌడ పై కొంత నెగిటివిటీ ఉంది. 

కంటెస్టెంట్స్ ఫస్ట్ వీక్ ప్రోగ్రెస్ కార్డ్, ఎవరు టాప్? ఎవరు లీస్ట్?
 
12:08 AM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 రెండో వారం నామినేషన్‌లో ఆదిత్య ఓమ్‌లో ఫైర్‌ కనిపించింది. ఫస్ట్ టైమ్‌ ఆయన రెచ్చిపోయాడు. అదే సమయంలో హౌజ్‌లో ఓ జంట మధ్య కెమిస్ట్రీ నడుస్తుందట. 

హౌజ్‌లో ఆ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్‌, డబ్బుల కోసమే వచ్చా, ఆదిత్య ఓం ఫైర్‌
 
8:27 PM IST:

బిగ్‌ బాస్‌ తెలుగు 8 మొదటి వారం పూర్తయ్యింది. బెజవాడ బేబక్క ఫస్ట్ వీక్‌ ఎలిమినేట్‌ అయ్యింది. ఆమె లేటెస్ట్ బిగ్‌ బాస్‌ బజ్‌ లో ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తాను చేసిన తప్పేంటో బయటపెట్టింది. ఉన్నది ఒక్క వారమే కాబట్టి ఆట అర్థమయ్యే లోపు బయటకు వచ్చేశానని, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను స్ట్రాంగ్‌ కంటెస్టెంట్‌ అని, కానీ కిచెన్‌ కే పరిమితం కావడం వల్ల హైలైట్‌ కాలేకపోయానని, తాను చేసిన పెద్ద తప్పు అదే అని, ఎవరూ ఆ తప్పు చేయకూడదని వెల్లడించింది బేబక్క. 

2:19 PM IST:

బెజవాడ బేబక్క కేవలం ఒక్క వారం హౌస్లో ఉన్నారు. అత్యంత తక్కువ రెమ్యూనరేషన్ ఆమెకు దక్కినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ నిర్వాహకులు బేబక్కకు రూ. 1.30 లక్షలు ఇచ్చారట. మరి హైయెస్ట్ ఎంత? ఎవరికో తెలుసా? 
 
12:20 PM IST:

సెకండ్ వీక్ నామినేషన్స్ పూర్తయ్యాయి. సెకండ్ వీక్ లో నామినేట్ అయిన కంటెస్టెంట్స్ లిస్ట్ ముందుగానే బయటకి వచ్చేసింది. నామినేట్ అయిన కంటెస్టెంట్ వివరాలని ఏసియా నెట్ మీకు అందిస్తోంది.

సెకండ్ వీక్ నామినేషన్స్ లిస్ట్ ఇదిగో, మళ్ళీ మణికంఠకి గండం..ఆమెని సేవ్ చేసి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారు

12:08 PM IST:

ప్రతి సోమవారం బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. గత వారం ఆరుగురు నామినేట్ కాగా, బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. రెండవ వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. 

హౌస్లో నామినేషన్ హీట్! కంటెస్టెంట్స్ మధ్య వాడివేడిగా ఆర్గ్యుమెంట్స్!
 
7:44 AM IST:

కంటెస్టెంట్స్ నిఖిల్-సోనియా ఆకుల హౌస్లో చాలా క్లోజ్ గా ఉంటారని ఎలిమినేటైన బెజవాడ బేబక్క బిగ్ బాస్ బజ్ లో వెల్లడించారు. వారిద్దరూ సన్నిహితంగా ఉంటారన్న విషయం అందరికీ తెలుసని ఆమె ఓ ప్రేమ కథ బయటపెట్టారు. 
 
8:41 AM IST: