అత్యధిక TRP రేటింగ్ అందుకున్న తెలుగు మూవీస్!
తెలుగు టీవీ ఛానెల్స్ లో మొదటి సారి ప్రసారమైనప్పుడు ఎక్కువ ఆదరణ అందుకున్న సినిమాలు. టెలివిజన్ రేటింగ్స్
బాహుబలి 2: 22.7 MAA
మగధీర: 22 MAA
బాహుబలి 1: 21.8 MAA
గీతా గోవిందం: 20.8 జీ తెలుగు
DJ (దువ్వాడ జగన్నాథం) 21.7 జీ తెలుగు
ఫిదా: 21.3 MAA
శ్రీమంతుడు: 21.2 జీ తెలుగు
జనతా గ్యారేజ్: 20.69 MAA
9 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు: 20 MAA
రంగస్థలం: 19.5 MAA
అత్తారింటికి దారేది - 19.04 (మా)
రోబో - 19 (జెమిని)
బిచ్చగాడు - 18.75 (జెమిని)
గబ్బర్ సింగ్ - 17 (జెమిని)
మనం - 15.62 (జెమిని)