MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సమ్మర్ నవరస సినిమాలు (రిలీజ్ డేట్స్)

సమ్మర్ నవరస సినిమాలు (రిలీజ్ డేట్స్)

సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని జనాలను కూల్ చేయడానికి డిఫరెంట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నవసరాలు కల గలిపిన వినూత్న సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏ సినిమాలో ఎలాంటి జానర్స్ తో రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. 

2 Min read
Author : prashanth musti
Published : Feb 19 2019, 05:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని జనాలను కూల్ చేయడానికి డిఫరెంట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నవసరాలు కల గలిపిన వినూత్న సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏ సినిమాలో ఎలాంటి జానర్స్ తో రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని జనాలను కూల్ చేయడానికి డిఫరెంట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నవసరాలు కల గలిపిన వినూత్న సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏ సినిమాలో ఎలాంటి జానర్స్ తో రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

సమ్మర్ హాలిడేస్ ను టార్గెట్ చేసుకొని జనాలను కూల్ చేయడానికి డిఫరెంట్ సినిమాలు సిద్ధమవుతున్నాయి. ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా నవసరాలు కల గలిపిన వినూత్న సినిమాలతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయనుంది. ఏ సినిమాలో ఎలాంటి జానర్స్ తో రిలీజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
213
మార్చి 1న క‌ళ్యాణ్ రామ్ 118 విడుద‌ల‌కానుంది. ఇది సస్పెన్న్ థ్రిల్లర్ అనే కాకుండా ఒక మంచి రొమాంటిక్ యాంగిల్ కూడా తెరకెక్కినట్లు తెలుస్తోంది.

313
అల్లు బ్రదర్ శిరిష్ తొలి మలయాళం రీమేక్ సినిమా ఏబీసీడీ కూడా మార్చ్ 1న రానుంది. ఇది కామెడీ ఎంటర్టైనర్.

413
అడల్ట్ కామెడీ సినిమా చీకట్లో చితక్కొట్టుడు మార్చ్ లోనే రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధం చేస్తున్నారు.

513
నిఖిల్ నటించి అర్జున్ సుర‌వ‌రం చిత్రం మార్చి 29న రిలీజ్ కాబోతోంది. నిఖిల్ ఈ సారి ఒక స్పెషల్ యాక్షన్ తో పాటు ఒక సస్పెన్న్ డ్రామా గా ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి రాబోతున్నాడు.

613
మెగా డాట‌ర్ కొణిదెల నిహారిక 'సూర్య‌కాంతం' మార్చి 29న రాబోతోంది. సినిమాకు పెద్దగా బజ్ లేదు. ఇది కూడా కామెడీ కథే అని టీజర్ తో చెప్పేశారు.

713
ప్రిల్ 5న మజిలీ. పెళ్లి అనంతరం నాగచైతన్య, సమంత జంటగా నటిస్తున్న తొలిచిత్రం ఇదే. ఈ సినిమా సమ్మర్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ అక్కట్టుకునే ఎమోషనల్ లవ్ స్టోరీ అని అర్ధమవుతోంది.

813
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నేను శైలజా దర్శకుడు కిషోర్ తిరుమల కాంబోలో తెరకెక్కుతున్న లవ్ ఎంటర్టైనర్ చిత్రలహరి ఏప్రిల్ 12న రానుంది.

913
ఇక సూర్య నటించిన NGK కూడా ఏప్రిల్ 12న తెలుగులో భారీగా రిలీజ్ కానుంది. ఇది పొలిటికల్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానుంది.

1013
రాఘవ లారెన్స్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాంచన 3 ఏప్రిల్ 18న రిలీజ్ కాబోతోంది. హారర్ అండ్ ఎమోషన్ ను అద్భుతంగా మిక్స్ చేయడం లారెన్స్ కె సాధ్యం. ఈ సారి కూడా కాంచన 3 అదే తరహాలో రానుంది.

1113
న్యాచురల్ స్టార్ నాని క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న జెర్సీ సినిమా కూడా ఏప్రిల్ మిడిల్ లో రానుంది. నాని బ్యాట్ పట్టుకొని కొత్తగా గ్రౌండ్ లో కనిపించనున్నాడు కాబట్టి ఇది కూడా సమ్మర్ స్పెషల్ లో ఒకటి.

1213
ఈ సమ్మర్ లో వస్తోన్న అతిపెద్ద సినిమా మహేష్ బాబు మహర్షి. ఏప్రిల్ 25న ఈ సినిమా కరెక్ట్ గా హాలీడేస్ సమయానికి విడుదల కానుంది.

1313
మహేష్ 25వ సినిమా కావడంతో అంచనాలు భారిగా ఉన్నాయి. వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ అండ్ సామజిక అంశాలు ఈ సినిమాలో గట్టిగానే ఉంటాయట.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
Trisha Vijay: విజయ్‌ని వదలని త్రిష, స్పెషల్ బర్త్‌డే పోస్ట్.. అదిరిపోయే ఫోటోతో కౌంటర్‌
Recommended image2
Top 10 Heroines: సమంత ఈజ్‌ బ్యాక్‌, సాయిపల్లవి, శ్రీలీలకు షాక్‌.. రష్మిక, నయనతార, కాజల్ స్థానాలు ఇవే
Recommended image3
Raj Nidimoru: మా ఇద్దరి మధ్య భలే సింక్ కుదిరింది, సమంతపై రాజ్ నిడిమోరు ప్రశంసలు.. ఆమె సెల్ఫ్‌ మేడ్‌ యాక్టర్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved