శవాలు కూడా దొరకవ్...పాక్ పై మన స్టార్స్ ఫైరింగ్ డైలాగ్స్

First Published 26, Feb 2019, 5:25 PM IST

వెండితెరపై డైలాగులతో హీట్ పెంచే నటీనటులు ఇండియన్ ఆర్మీ పై ప్రస్తుతం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అలాగే డైలాగ్స్ తో ఫైరింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పాక్ కు గట్టి వార్నింగ్ కూడా ఇస్తున్నారు.  
 
బాలకృష్ణ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన ఈ ధైర్యం యావత్ భారత దేశానికే గర్వకారణం.. మేరా భారత్ మహాన్! జై హింద్...

రామ్ చరణ్: ఇండియన్ ఆర్మీ గర్వపడేలా చేశారు.. ప్రతీకార దెబ్బ

వరుణ్ తేజ్: సెల్యూట్ ఇండియన్ ఫోర్స్

వరుణ్ తేజ్: సెల్యూట్ ఇండియన్ ఫోర్స్

నిఖిల్: హాట్ హాట్ రివెంజ్

నిఖిల్: హాట్ హాట్ రివెంజ్

రామ్ గోపాల్ వర్మ:ఏయ్ పాకిస్తాన్...  నువ్వు ఒక్కటి కొడితే.. మేము నాలుగు తగిలిస్తాం

అక్కినేని అఖిల్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సెల్యూట్.. దేశం గర్వపడుతోంది.

నితిన్‌: ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌..  సెల్యూట్‌ . జ‌యహో.. జైహింద్‌.. మేరా భార‌త్ మ‌హాన్‌:

వెంకీ అట్లూరి: గ‌ర్వంగా ఉంది. పై నుంచి దింపితే కింద‌కి దిగిపోయింది..  త‌ల పైకెత్తి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు సెల్యూట్ చేస్తున్నా.

సంపూర్ణేష్ బాబు: ఎలా ఉంది జైష్‌. భార‌త్ రివెంజ్ తీర్చుకుంది.. స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌-2

సోనూసూద్‌  :  జైహింద్‌.. భార‌త జవానులకు సెల్యూట్‌. భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంది:

మహేష్ బాబు:ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ని చుస్తే గర్వంగా ఉంది. దైర్యవంతులైన పైలెట్స్ కు సెల్యూట్

జూనియర్ ఎన్టీఆర్:మన దేశం కరెక్ట్ రిప్లై ఇచ్చింది. ఇండియా ప్రతీకారం తీర్చుకుంది. సెల్యూట్ ఇండియన్ ఫోర్స్

ఎస్ఎస్. రాజమౌళి: సెల్యూట్ ఇండియన్ ఫోర్స్ .. ప్రతీకారం తీర్చుకున్నాం.. జై హింద్

కమల్ హాసన్ : పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి అనంతరం మన 12మంది సైనికులు క్షేమంగా చేరుకున్నారు. ఈ హీరోలను చుస్తే గర్వంగా ఉంది. వారికి నా సెల్యూట్

అల్లు శిరీష్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి నా కంగ్రాట్స్.. బాల్కోట్ మిషన్ ని విజయవంతంగా పూర్తిచేశారు. గర్వంగా ఉంది.

పూరి జగన్నాద్: బులెట్ దిగిందా లేదా?.. ఘుస్ ఘుస్ కె మార్ దియా.. సెల్యూట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్

కోన వెంకట్ : మేం సమాధానం ఇస్తే సమాధులు కట్టుకోడానికి మీకు శవాలు కూడా దొరకవు !!

సుదీర్ బాబు: ఇది ప్రతీకారం కాదు, తీవ్రవాధంకు అలాగే చెడుకు వ్యతిరేకంగా జరిపిన గొప్ప పోరాటం. జైహింద్

loader