MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • స్టార్ హీరోయిన్ల స్మార్ట్ థింకింగ్..!

స్టార్ హీరోయిన్ల స్మార్ట్ థింకింగ్..!

మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు స్మార్ట్ గా థింక్ చేస్తున్నారు.. హీరోలతో ఆడిపాడుతూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

2 Min read
Udayavani Dhuli
Published : Feb 24 2019, 04:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు స్మార్ట్ గా థింక్ చేస్తున్నారు.. హీరోలతో ఆడిపాడుతూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్లందరూ ఇలాంటి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారు. హీరోలతో జోడీ కడుతోన్న భామలు హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ చేయాలని ఆశ పడుతున్నారు.

210
గ్లామర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. ఆ తరువాత నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అరుంధతి' సినిమా ముందు వరకు గ్లామర్ షోకి పరిమితమైన అనుష్క ఆ తరువాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడం మొదలుపెట్టింది. తన నటనతో ఆడియన్స్ పై గట్టి ముద్ర వేసింది. హీరోల పక్కన నటిస్తూనే హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేస్తోంది.

310
ప్రస్తుతం అనుష్క 'సైలెన్స్' అనే థ్రిల్లర్ సినిమాలో నటిస్తోంది. ఇందులో నటుడు రానా కీ రోల్ పోషించనున్నాడని సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి.

410
పెళ్లి తరువాత సమంత మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. రొమాంటిక్ పాత్రలకు గుడ్ బై చెప్పేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలపైనే ఈ అక్కినేని కోడలు ఫోకస్ చేస్తోంది. గతేడాది ఆమె చేసిన 'యూటర్న్' ఆ కోవలోదే.

510
ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో 'బేబీ' అనే సినిమాలో నటిస్తోంది సమంత. ఈ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ కనిపించనుంది సామ్.

610
మిల్కీ బ్యూటీ తమన్నా కూడా కథానాయిక ప్రాధాన్యత సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో ఆమె చేసిన 'అభినేత్రి' పెద్దగా సక్సెస్ కానప్పటికీ తన లక్ ని పరీక్షించుకోవడానికి 'దటీస్ మహాలక్ష్మి' తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

710
హీరోయిన్ అంజలి నటించిన 'గీతాంజలి' సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇప్పుడు తెలుగులో మరో లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తోందని సమాచారం. 'గీతాంజలి 2'కి ప్లాన్ చేస్తున్నారు.

810
'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ లో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది. ఈ సినిమా సాధించిన విజయంతో కథల విషయంలో కీర్తి సురేష్ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం నరేంద్రన్ అనే కొత్త దర్శకుడితో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది.

910
తమిళంలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయన్ హీరోల పక్కన జోడీ కడుతూనే కథానాయిక ప్రాధాన్యమున్న సినిమాల్లో నటిస్తోంది. ఏడాదికి కనీసం మూడు, నాలుగు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది.

1010
నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది నిత్యామీనన్. ఖాళీగా ఉన్నా పర్లేదు కానీ ప్రాధాన్యం లేని పాత్రలను మాత్రం చేయకూడదని భీష్మించుకొని కూర్చుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేడీ ఓరియెంటెడ్ కథతో వస్తోన్న 'ప్రాణ' అనే సినిమాలో నటిస్తోంది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Recommended image2
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?
Recommended image3
Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved