MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ జనవరి రివ్యూ..!

టాలీవుడ్ జనవరి రివ్యూ..!

టాలీవుడ్ జనవరి రివ్యూ..!

2 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 03 2019, 04:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
దివంగత ఎన్టీఆర్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకి మొదటి  రోజు పాజిటివ్ టాక్ వచ్చినా.. రెండో రోజుకి సినిమా డల్ అయిపోయింది. భారీ మొత్తాలతో సినిమా హక్కులను కొన్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు.  దీంతో సినిమా రెండో భాగాన్ని బయ్యర్లకు ఫ్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
తెలుగునాట ఈ సినిమా రూ.76 కోట్ల బిజినెస్ చేసింది. కానీ వసూళ్లు  మాత్రం యాభై కోట్లు మాత్రమే. దాదాపు బయ్యర్లు పాతిక కోట్లు నష్టపోయినట్లు  సమాచారం. 'రంగస్థలం' వంటి భారీ సక్సెస్ ఫుల్ సినిమా తరువాత  చరణ్ నటించిన ఈ సినిమా అతడిని నిరాశనే మిగిల్చింది.

38
రజినీకాంత్ నటించిన ఈ సినిమాపై పెద్దగా అంచనాలు లేవు కానీ ఈ  సినిమా తెలుగులో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఎక్కువ  థియేటర్లు లేక డబ్బింగ్ సినిమా కావడంతో ఈ సినిమా ఆశించిన సక్సెస్  ను అందుకోలేకపోయింది.

48
పెద్ద సినిమాలతో పోటీ పడుతూ విడుదలైన 'ఎఫ్ 2' సినిమా ఊహించని  విజయాన్ని అందుకుంది. కలెక్షన్ల విషయంలో ఈ సినిమా దుమ్ము  దులిపేసింది. ఈ ఒక్క సినిమాతో నిర్మాతకు ముప్పై కోట్లకు పైగానే  లాభాలు వచ్చాయి.

58
అఖిల్ నటించిన 'మిస్టర్ మజ్ను'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయింది. విడుదలరోజు సినిమాకు  ఏవరేజ్ టాక్ రావడంతో బయ్యర్లు రికవరీ అయిపోతారని భావించారు.  కానీ ఈ సినిమా రెండో వీకెండ్ లో ముందుకు వెళ్లలేకపోవడంతో బయ్యర్లకు  నష్టాలు తప్పేలా లేవు.

68
బాలీవుడ్ లో విడుదలైన ఈ సినిమా యదార్ధ సంఘటనల ఆధారంగా  రూపొందించారు. పాకిస్తాన్ పై భారత సైన్యం చేసిన దాడుల ఆధారంగా  రూపొందించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తెలుగు  ప్రేక్షకులు ఈ హిందీ చిత్రాన్ని బాగానే ఆదరించారు.

78
కంగనా నటించిన ఈ సినిమా వివాదాల నడుమ విడుదలైంది. సినిమాలో  కంగనా నటన బాగున్నప్పటికీ సినిమాకి మాత్రం ఫ్లాప్ టాక్ వచ్చింది.  ఆశించిన స్థాయిలో కలెక్షన్లు కూడా లేవు.

88
మన్మోహన్ సింగ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమాను తెలుగులో  డబ్ చేసి విడుదల చేశారు. విడుదలకు ముందు ఈ సినిమాపై మంచి  అంచనాలే ఏర్పడ్డాయి. కానీ ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Highest Multistarrer: తెలుగులో అత్యధిక మల్టీస్టారర్స్ చేసిన హీరో ఎవరో తెలుసా? ఏకంగా 80 సినిమాలు
Recommended image2
Chiranjeevi First Salary: చిరంజీవి ఫస్ట్ సినిమాకి ఎంత తీసుకున్నాడో తెలుసా? మెగాస్టార్‌ అవ్వడమంటే ఈజీనా?
Recommended image3
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved