తెలుగు ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం.. బ్రహ్మీ బర్త్ డే స్పెషల్!

First Published 1, Feb 2019, 4:30 PM

తెలుగు ప్రేక్షకులకు దక్కిన నవ్వుల వరం.. బ్రహ్మీ బర్త్ డే స్పెషల్!
 
అప్పటివరకు చిన్న చిన్న పాత్రలు చేసిన బ్రహ్మీకి 'ఆహానా పెళ్లంట' సినిమాతో మంచి బ్రేక్ వచ్చింది. అరగుండు తో బ్రహ్మీ చేసిన కామెడీ ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేదు. అప్పటినుండి బ్రహ్మీ జోరు కొనసాగుతూనే ఉంది.

'వారెవ్వా ఏమీ ఫేసూ అచ్చం హీరోలా ఉంది బాసూ' అంటూ ''మనీ'' సినిమాలో బ్రహ్మీ తెరపై కనిపించిన ప్రతీసారి వచ్చే బ్యాక్ గ్రౌండ్ స్కోర్.. ఖాన్ దాదా పాత్రలో సీరియస్ గా కనిపిస్తూనే నవ్వించిన బ్రహ్మీ కామెడీ సినిమా స్థాయిని మరింత పెంచింది.

చిరంజీవి నటించిన 'ముగ్గురు మొనగాళ్లు' చిత్రంలో అసిస్టెంట్ డాన్సర్ పాత్రలో బ్రహ్మీ మంచి కామెడీ పండించాడు. సినిమాలో ముసలి క్యారెక్టర్ తో బ్రహ్మీ కాంబినేషన్ సీన్స్ మరువలేనివి. ఇప్పటికీ అరటిపండు తొక్క జోక్ టీవీల్లో వస్తూనే ఉంది.

'కొంచెం ఇష్టం కొంచెం కష్టం' సినిమాలో గచ్చిబౌలి దివాకర్ పాత్రలో ఇండియాను దగ్గరుండి గెలిపిస్తూ మరి కామెడీ చేసేశాడు బ్రహ్మీ. సినిమాలో హీరో సిద్ధార్థ్, బ్రహ్మీ కాంబినేషన్ సీన్స్ బాగా పండాయి.

'నన్ను ఇవ్వాల్వ్ చేయకండి' అంటూ 'డీ' సినిమాలో బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ ని ఇప్పటికీ యూత్ వాడుతూనే ఉంది. అంతగా ఈ సినిమాలో కామెడీతో నవ్వించాడు.

'అదుర్స్' సినిమాలో ఎన్టీఆర్, బ్రహ్మానందం బ్రాహ్మణ గెటప్స్ వేసుకొని చేసిన అల్లరిని ఎవరూ అంత తొందరగా మర్చిపోలేరు. 'భట్టు' అనే పాత్రలో బ్రహ్మీ పండించిన కామెడీని ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం

'నాగార్జున గారు ఇలాంటి వాళ్లను ఎలిమినేట్ చేయండి సర్' అంటూ దూకుడులో ఇన్నోసంట్ కామెడీతో తెగ నవ్వించాడు.

బ్రహ్మీ ప్లే చేసిన పాత్రలన్నింటిలో 'బాబీ' అనే పాత్ర కొత్తగా ఉంటుంది. పనిమనిషితో ఎఫైర్ సాగిస్తూ తెరపై బ్రహ్మీ చేసే కామెడీ అంతా ఇంతా కాదు.

'బాద్ షా'లో పద్మనాభ సింహాగా నవ్వించిన బ్రహ్మీ..