అందమా అందుమా.. సర్జరీతో సాధ్యమా..!
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం పడని పాట్లు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఫేషియల్ సర్జరీలు, లైపో సక్షన్ లు అలానే మరికొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు.
సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ఇండస్ట్రీ. సెలబ్రిటీలు అందంగా కనిపించడం కోసం పడని పాట్లు ఉండవు. ఈ క్రమంలో కొందరు ఫేషియల్ సర్జరీలు, లైపో సక్షన్ లు అలానే మరికొన్ని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ తమ అందాన్ని పెంచుకోవడం కోసం ప్రయత్నిస్తుంటారు. అందం కోసం కత్తిగాట్లు పెట్టించుకున్న ఆ సెలబ్రిటీలు ఎవరో ఒకసారి చూద్దాం!
అల్లు అర్జున్ - లిప్ సర్జరీ, ఫేషియల్ కరెక్షన్స్
రామ్ చరణ్ - లిప్ జాబ్, మరికొన్ని ఫేషియల్ సర్జరీలు
ఎన్టీఆర్ - లైపో సక్షన్
నయనతార - లైపో సక్షన్
శ్రుతి హాసన్ - నోస్, లిప్ జాబ్
సమంత - నోస్ జాబ్
కాజల్ అగర్వాల్ - నోస్ జాబ్ సర్జరీ
అదితి రావు హైదరీ - నోస్ జాబ్
మంచు విష్ణు - లైపో సక్షన్
సునీల్ - లైపో సక్షన్ థెరపీ, వెయిట్ రిడక్షన్ సక్షన్ థెరపీ