MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సెలబ్రిటీల పెళ్లిళ్లు.. వయసు లెక్క కాదు!

సెలబ్రిటీల పెళ్లిళ్లు.. వయసు లెక్క కాదు!

1 Min read
Author : Udayavani Dhuli
Published : Jan 31 2019, 11:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
జూనియర్ ఎన్టీఆర్ తన బంధువుల అమ్మాయి లక్ష్మీప్రణతిని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లల సంతానం. ఇద్దరి మధ్య 9 ఏళ్ల వయసు తేడా ఉన్నప్పటికీ ఎంతో అన్యోన్యంగా కలిసి ఉంటున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
29
నమ్రత కంటే మహేష్ బాబు నాలుగేళ్లు చిన్నవాడు.. వయసు, భాషలో తేడాలు ఉన్నా.. తన మధ్య ప్రేమకు అవి అడ్డుగోడలు కావని నిరూపించారు.

39
టాలీవుడ్ లో ఉన్న ఐడియల్ కపుల్ లో నాగార్జున, అమల జంట ఒకటి. వారి మధ్య తొమ్మిదేళ్ల వయసు తేడా ఉంది. కానీ వారి ప్రేమకు మాత్రం పరిమితులు లేవు.

49
తమిళ స్టార్ హీరో ధనుష్.. రజినీకాంత్ కూతురు సౌందర్యని వివాహం చేసుకున్నాడు. సౌందర్య కంటే ధనుష్ ఏడాది చిన్నవాడు. కానీ అది వారి రిలేషన్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయింది.

59
అసిస్టెంట్ డైరెక్టర్ కిరణ్ రావుని ప్రేమించి మరీ రెండో వివాహం చేసుకున్నాడు అమీర్ ఖాన్. వీరిద్దరి మధ్య 9 ఏళ్ల వయసు తేడా ఉంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.

69
బాలీవుడ్ హాట్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సైఫ్ కంటే కరీనా పదేళ్లు చిన్నది. కానీ అది వారి మధ్య ప్రేమకు అడ్డు కాలేదు.

79
టాలీవుడ్ లో తన నటనతో అభిమానులను సంపాదించుకున్న జెనీలియా.. రితేష్ దేశ్ ముఖ్ ని తొమ్మిదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకుంది. రితేష్ కంటే జెనీలియా 9 ఏళ్లు చిన్నది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

89
ఓ సినిమాకు కలిసి పని చేస్తోన్న సమయంలో దర్శకుడు కృష్ణవంశీ, నటి రమ్యకృష్ణ ప్రేమలో పడ్డారు. ఎన్నో ఏళ్లుగా వీరి ప్రేమ కొనసాగుతూనే ఉంది. ఈ జంట మధ్య కూడా ఎనిమిదేళ్ల వయసు తేడా ఉంది.

99
అభిషేక్ బచ్చన్ కంటే ఐశ్వర్యారాయ్ మూడేళ్లు పెద్దది. కానీ వారి వివాహ బంధం సాఫీగా సాగుతోంది. ఈ జంటకి ఓ కుమార్తె కూడా పుట్టింది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Celebrity brothers: ఒకరు సూపర్ స్టార్, మరొకరు ఫ్లాప్ స్టార్.. ఇండియన్ సినిమాలో సెలెబ్రిటీ బ్రదర్స్ వింత కథ!
Recommended image2
Balakrishna: బాలయ్య గురించి గుండెలపై చేయి వేసుకుని చెప్పిన డైరెక్టర్.. ఆమె వల్లే మళ్ళీ స్టార్ట్ చేశా
Recommended image3
Nagarjuna: నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి కన్నుమూత.. మా కుటుంబం ఓ పిల్లర్ ని కోల్పోయింది, నాగార్జున ఎమోషనల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved