బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. 

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడుసినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇప్పటికే రెండు, మూడు సినిమాలు చేసినప్పటికీ పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఈసారి గ్లామర్ డోస్ మరింత పెంచేసింది. తాజాగా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ డ్రెస్ వేసుకొని హాట్ ఫోటో షూట్ నిర్వహించింది.

ఈ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసింది. ఫోటోలు హాట్ గా ఉండడంతో బాగా వైరల్ అవుతున్నాయి. పైగా వర్షాకాలంలో ఫోటోషూట్.. చినుకులు పడుతుంటే తన సోయగాలను ఆశ్వాదించమని టీషర్ట్ పైకి లేపిమరీ నాభి సౌందర్యాన్ని ఎరగా చూపిస్తూ.. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ ఫోటోలు చూస్తుంటే శ్రీముఖి బాగా సన్నబడిందని అనిపించక మానదు.. త్వరలోనే ఈమె బిగ్ బాస్ సీజన్ 3లో కంటెస్టంట్ గా కనిపిస్తుందని అంటున్నారు. 

Scroll to load tweet…