షారూఖ్ ఖాన్ నటించిన 'కుచ్ కుచ్ హోతా హై' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన సనా సయీద్.. ఆ తరువాత చాలా చిత్రాలలో అవకాశాలు దక్కించుకుంది. ఇప్పుడు ఆమె వయసు ముప్పై ఏళ్లు.. మిడిల్ ఏజ్ కి దగ్గరవుతున్న ఈ బ్యూటీ హీరోయిన్ గా మాత్రం ఛాన్స్ లు దక్కించుకోలేకపోయింది.

దీంతో పలు టీవీ షోలతో బిజీగా గడుపుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు దగ్గరవుతుంటుంది. తాజహా ఆమె పోస్ట్ ఫోటో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో వైరల్ గా మారింది.

తన నాభి సౌందర్యాన్ని ఎలివేట్ చేతూ సనా ఇచ్చిన ఫోజు యూత్ ని ఆకట్టుకుంటోంది. ఇలాంటి బోల్డ్ ఫోటోలు మరిన్ని పోస్ట్ చేసింది.