MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

ఆ ఒక్క ఛాన్స్ ఎలా వచ్చిందంటే..?

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో నటించే అవకాశం వస్తే తమ ప్రతిభ నిరూపించుకోవాలని కలలు కంటుంటారు.

2 Min read
Udayavani Dhuli
Published : Feb 16 2019, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూసేవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో నటించే అవకాశం వస్తే తమ ప్రతిభ నిరూపించుకోవాలని కలలు కంటుంటారు. ఆ ఒక్క ఛాన్స్ అంత ఈజీగా రాదు మరి. అలా ఒక్క ఛాన్స్ అందుకొని తమ టాలెంట్ చూపించి స్టార్ హీరోయిన్లుగా మారిన వారెవరో చూద్దాం!

29
టాలీవుడ్, కోలీవుడ్ లలో బిజీ స్టార్ గా మారిపోయింది కీర్తి సురేష్. మహానటి ఇప్పుడు ఆమె ఇంటి పేరైపోయింది. మరి ఈ బ్యూటీకి మొదటి ఛాన్స్ ఎలా వచ్చిందంటే.. కీర్తి తల్లి మేనక హీరోయిన్. దీంతో చిన్నప్పుడే కీర్తి నటిగా మారాలనుకుంది. కానీ చదువు పూర్తయ్యే వరకు నో సినిమా అంటూ ఇంట్లో చెప్పడంతో చదువు పూర్తి చేసుకొని సినిమాల్లోకి వచ్చింది. సినిమాల బ్యాక్ గ్రౌండ్ ఉండడంతో ఈజీగా క్లిక్ అయిపోయింది.

39
2010 నుండి మోడలింగ్ చేయడం మొదలుపెట్టిన రష్మిక 'క్లీన్ అండ్ క్లియర్' ఫ్రెష్ ఫేస్ అవార్డు దక్కించుకుంది. ఆమె ఫోటోలు చూసిన 'కిరిక్ పార్టీ' మేకర్స్ హీరోయిన్ గా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు టాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలలో నెంబర్ వన్ హీరోయిన్ గా దూసుకుపోతుంది.

49
మంచి డాన్సర్ కావడంతో సాయి పల్లవి చిన్నతనం నుండే కొన్ని డాన్స్ షోలలో పాల్గొంది. ఆ విధంగా ప్రముఖుల దృష్టి ఆకర్షించి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. మలయాళంలో 'ప్రేమమ్' తెలుగులో 'ఫిదా' ఆమె కెరీర్ లో పెద్ద బ్రేక్ అనే చెప్పాలి.

59
చెన్నైలో స్కూల్ లో చదువుతున్న రోజుల్లోనే నివేదాకి సినిమాలో అవకాశం వచ్చింది. మలయాళ సినిమాలో చిన్న పాప క్యారెక్టర్ లో నటించింది. ఆ విధంగా సినిమాల్లోకి వచ్చి హీరోయిన్ గా ఎదిగి నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంది.

69
తన తండ్రి సినిమా ఇండస్ట్రీకి చెందిన వారే కావడంతో అనుకి ఈజీగా ఎంట్రీ వచ్చింది. టెక్సాస్ లో చదువు పూర్తి చేసుకున్న ఆమె ఆ తరువాత మలయాళంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మన స్టార్లు కూడా ఆమెకి అవకాశాలు ఇస్తున్నారు.

79
అప్పటివరకు బొద్దుగా ఉండే మేహ్రీన్ కెనడాలో ఓ అందాల పోటీలో పాల్గొనడం కోసం తన తల్లి బలవంతం చేయడంతో సన్నబడింది. ఆ పోటీల్లో గెలిచి ఆమె పలు కంపనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. మోడల్ గా ఉన్న సమయంలో తెలుగులో ఫస్ట్ చాన్స్ వచ్చింది. 'అదే కృష్ణగాడి వీరప్రేమ గాథ'. సినిమా సక్సెస్ కావడంతో టాలీవుడ్ లో ఆమెకి మంచి అవకాశాలు రావడం మొదలుపెట్టాయి.

89
రాశిఖన్నా కాలేజ్ లో చదువుకుంటున్న రోజుల్లో వాజిలైన్ సంస్థ కాలేజ్ లో ఓ ఫోటోషూట్ నిర్వహించిందట. అందులో పాల్గొన్న రాశి ఫోటో కట్ చేస్తే ఫెమినా మ్యాగజైన్ కవర్ పేజీపై వచ్చింది. అది చూసిన చాలా మంది ఆమెను పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా మార్చారు. మోడల్ గా ఉన్న సమయంలో 'మద్రాస్ కెఫే' సినిమాలో చాన్స్ దక్కించుకొని బిజీ హీరోయిన్ గా మారిపోయింది.

99
మలయాళ 'ప్రేమమ్' సినిమాకి ఆడిషన్స్ జరుగుతున్నాయని తెలిసి ఫోటోలు పంపించింది అనుపమ. అది ఇంట్లో వాళ్లకు తెలిసి పెద్ద గొడవే జరిగిందట. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకుండానే సినిమాల్లోకి వచ్చి క్లిక్ అయింది.

About the Author

UD
Udayavani Dhuli

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: బాలకృష్ణకి నచ్చిన జూ. ఎన్టీఆర్ 2 సినిమాలు ఏంటో తెలుసా ? అభిమానులకు పూనకాలు తెప్పించిన మాట అదే
Recommended image2
Chiranjeevi : దాసరి స్థానం మెగాస్టార్ దే, ఇండస్ట్రీ పెద్ద ఎవరో తేల్చేసిన మా మాజీ అధ్యక్షుడు
Recommended image3
Illu Illalu Pillalu Today Episode Dec 5: తల్లిని చంపేందుకు ప్రయత్నించిన వల్లీ, అడ్డంగా బుక్ చేసిన నర్మద
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved