మల్టి టాలెంటెడ్ సినీ సెలబ్రెటీ రాఘవ లారెన్స్ ఇతరులకు సహాయపడటంలో ఎప్పుడూ ముందుటుంటాడు. సహాయం చేస్తానని మాట ఇస్తే తప్పకుండా మాట నిలబెట్టుకునేందుకు లారెన్స్ ప్రయత్నిస్తాడు. ఒక వృద్ధురాలికి లారెన్స్ కట్టించిన ఇళ్లే అందుకు సాక్ష్యం.   

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గత ఏడాది తమిళనాడులో గజ తుపాను కారణంగా ఇల్లు పోగొట్టుకొని ఒక గుడిసెలో వృద్ధిరాలి దీన పరిస్థితిని చూసి లారెన్స్ చలించిపోయాడు. సోషల్ మీడియాలో ఆమెకు సంబందించిన వీడియోను చూసి వెంటనే ఆమెకు ఇల్లు కట్టిస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఇప్పుడు దాన్ని రుజువు చేసి చూపించి నిన్న అవ్వతో గృహ ప్రవేశం కూడా చేయించాడు. 

అందుకు సంబందించిన ఫొటోస్ ని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్న లారెన్స్ అమ్మకి ఇల్లు కట్టించినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. అదే విధంగా ఈ విషయాన్నీ తనవరకు తీసుకువచ్చిన బాయ్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలని లారెన్స్ వివరణ ఇచ్చాడు.

Scroll to load tweet…