పబ్ జీ గేమ్ అంటే ఈ రోజుల్లో తెలియని యువత ఉండదు. ఈ మల్టి ప్లేయర్ గేమ్ ఎంతగా పాపులర్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.  అయితే కౌన్ బనేగా క్రోర్ పతి 11 సీజన్ లో రీసెంట్ గా గేమ్ కి సంబందించిన ప్రశ్న వచ్చింది. అయితే కంటెస్టెంట్ ఎవరు ఊహించని విధంగా తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. 

ఆ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలాగే నెటిజన్స్ అందుకు సంబందించిన ఫొటోల మీమ్స్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల మొదలైన సీజన్ 11 ఎపిసోడ్ 2లో వివేక్ భగత్ అమితాబ్ అడిగిన ప్రశ్నలకు మొదట కరెక్ట్ గా సమాధానం చెబుతూ వచ్చాడు. అయితే అందులో PUBG ఫుల్ ఫార్మ్ ఏమిటని అడగ్గా కంటెస్టెంట్ సందిగ్ధంలో పడటం అందరికి షాకిచ్చింది. 

వెంటనే వివేక్ లైఫ్ లైన్ లోని ఆడియెన్స్ పోల్ తీసుకున్నాడు. 92% 'ప్లేయర్ ఆన్ ణొన్స్ బాటిల్ గ్రౌండ్ (PlayerUnknown's Battlegrounds)' కి ఓటు వేశారు. అదే అని ఫిక్స్ చేసిన వివేక్ గేమ్ లో ఆ తరువాత పది వేల ప్రైజ్ మనీ మాత్రమే గెలుచుకున్నాడు. ప్రస్తుత రోజుల్లో బుక్స్ చదివినంత మాత్రాన పరిజ్ఞానం పెరగదని టెక్నాలిజీతో అప్ గ్రేడ్ అవుతున్న గేమ్స్  కూడా ఎంతో కొంత ఆలోచనను పెంచుతాయని పలువురు ట్రోల్ చేస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#youtubeindia dynamo_gaming_fc #dynamogaming #dynamogamingfanclub❤️ #dynamicarmy #youtubeindia #carryminati #gareeb #gareeboooo #bakchod #carryislive #alphaclasher #youtubegaming #youtubeindia #amitbhadana #bbkivines #bhuvanbam #harshbeniwal #ashishchanchlani #pubg #pubgmemes #pubgmobile #pubgindia #pubgmobileindia #roastingguru #bakchodbabaji #neonman .please follow (@dynamo__.gaming) . @dynamo__.gaming @dynamo__.gaming @dynamo__.gamingdynamo_gaming_fc #dynamogaming #dynamogamingfanclub❤️ #dynamicarmy #youtubeindia #carryminati #gareeb #gareeboooo #bakchod #carryislive #alphaclasher #youtubegaming #youtubeindia #amitbhadana #bbkivines #bhuvanbam #harshbeniwal #ashishchanchlani #pubg #pubgmemes #pubgmobile #pubgindia #pubgmobileindia #roastingguru #bakchodbabaji #neonman @dynamo__.gaming@dynamo__.gaming @dynamo__.gaming @dynamo__.gaming h @dynamo__.gaming @dynamo__gaming @dynamo__gaming@dynamo__gaming

A post shared by dynamo_gaming fan club (@dynamo__.gaming) on Aug 21, 2019 at 4:57am PDT