దివంగత నందమూరి తారక రామారావు జీవిత చరిత్రతో దర్శకుడు క్రిష్ రూపొందించిన ఎన్టీఆర్ బయోపిక్ కి ఆశించిన స్థాయిలో విజయం దక్కలేదు. బయోపిక్ రెండో భాగం 'మహానాయకుడు' ఇటీవల విడుదలైన డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

రెండో రోజుకే ఈ సినిమా చతికిలపడింది. మొదటివారంలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్ షేర్ రూ.3.40 కోట్లు. శని, ఆదివారాల్లో కూడా ఈ సినిమా సత్తా చాటలేకపోయింది. 

ఏరియాల వారీగా కలెక్షన్లు.. 
నైజాం......................................... రూ.0.64 కోట్లు 
సీడెడ్...........................................రూ. 0.28 కోట్లు 
ఉత్తరాంధ్ర..................................రూ.0.28 కోట్లు 
గుంటూరు....................................రూ.0.62 కోట్లు 
ఈస్ట్..............................................రూ.0.17 కోట్లు 
వెస్ట్...............................................రూ.0.18 కోట్లు 
కృష్ణ...............................................రూ.0.29 కోట్లు 
నెల్లూరు..........................................రూ.0.10 కోట్లు 
రెస్ట్ ఆఫ్ ఇండియా...........................రూ.2.56  కోట్లు 
ఓవర్సీస్...........................................రూ.0.60 కోట్లు 

మొత్తం కలిసి ప్రపంచవాప్తంగా ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రూ.3.41 కోట్లు