సమ్మర్ సినిమాల సందడేది..?

First Published 8, Feb 2019, 12:10 PM

సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారో.. సమ్మర్ సీజన్ కూడా అంతే.. క్రేజ్ ఉన్న సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేస్తుంటారు. 

సినిమా ఇండస్ట్రీలో పండగ సీజన్ ని ఎలా క్యాష్ చేసుకోవాలని చూస్తారో.. సమ్మర్ సీజన్ కూడా అంతే.. క్రేజ్ ఉన్న సినిమాలను సమ్మర్ లో రిలీజ్ చేస్తుంటారు. రెండు, మూడు నెలల ముందే వాటి హడావిడి మొదలైపోతుంది. ఈ సమ్మర్ లో కూడా మంచి సినిమాలే ఉన్నాయి. కానీ సరైన బజ్ మాత్రం రావడం లేదు.

మహేష్ బాబు సినిమా కాబట్టి 'మహర్షి' రిలీజ్ దగ్గర పడే కొద్దీ ఆటోమేటిక్ గా బజ్ వస్తుందని మేకర్లు అనుకుంటున్నారు. కానీ ఏ సినిమాకైనా ప్రమోషన్ అనేది చాలా కీలకం.

విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ సినిమా మొదట్లో షూటింగ్ చకచకా నిర్వహించారు. షూటింగ్ అయిపోయిందని కూడా అన్నారు. కానీ ఈ సినిమాపై ఇప్పటివరకు ఎలాంటి అప్డేట్ లేదు.

నాని 'జెర్సీ' మీద ప్రేక్షకులు ఆసక్తిగానే ఉన్నారు. అయితే ఎమోషనల్ గా సానే ఇలాంటి సినిమాలు జనాలకు ఎంతవరకు నచ్చుతాయనేది చెప్పలేం. పైగా తండ్రీ, కొడుకుల మధ్య ఎమోషన్ అంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి!

అసలే చైతు ఫ్లాపుల్లో ఉన్నాడు. పైగా ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి సరైన ప్రమోషన్ లేక సినిమా డల్ గా కనిపిస్తోంది. పెళ్లైన తరువాత సమంత, చైతు నటిస్తోన్న సినిమా కాబట్టి ఆ ఫ్యాక్టర్ అయినా సినిమాపై బజ్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి!

శర్వా-సుదీర్ సినిమా చాలా కాలంగా సెట్ మీదే ఉంది. ఇంకా టైటిల్ కూడా అనౌన్స్ చేయలేదు. పైగా ఈ ఇద్దరి లిస్ట్ లో ఈ మధ్య ఒక్క హిట్టు కూడా పడలేదు.