చిరుత సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ నేహా శర్మ. మొదటి సినిమాతోనే పాప అందరి దృష్టిలో పడింది. పొగరెక్కిన రిచ్ పిల్లగా సినిమాలో బాగానే నటించినప్పటికీ మేడమ్ గారు ఎక్కువగా సక్సెస్ లను చూడలేకపోయారు. 

ఇక ఆ మధ్య బాలీవుడ్ లో హాట్ గా కనిపించి అవకాశాలు అందుకున్నప్పటికీ సినిమాలు ప్లాప్ అవ్వడంతో కెరీర్ ఒక్కసారిగా డౌన్ అయ్యింది. ఇక ఇప్పుడు ఛాన్స్ లు ఉన్నా లేకున్నా అమ్మడు మాత్రం మంచి ఫిట్ నెస్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. రీసెంట్ గా క్లివేజ్ షో తో బేబీ కాస్త గ్లామర్ డోస్ పెంచినట్లు అనిపిస్తోంది. 

పాప ఇచ్చిన సెల్ఫీకి కుర్రకారు ఫిదా అయిపోతున్నారు.  అయితే నేహా ఎంత హాట్ గా కనిపించినా కూడా అవకాశాలు మాత్రం అంతగా అందడం లేదు. దీంతో ఈ హాట్ సెల్ఫీలు ఇప్పుడెందుకు పాప అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మళయాలంలో ఒక ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు సినిమాల్లో కూడా త్వరలోనే కనిపించే అవకాశం ఉందని టాక్.