నాగార్జున నటించిన మన్మథుడు 2 అనుకున్న సమయానికి భారీగానే రిలీజైనా.. టాక్ విషయంలో మాత్రం సినిమా కాస్త భయపెడుతోంది. కలెక్షన్స్ కూడా రెండవరోజుకు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. మొదటి రోజు డీసెంట్ గా స్టార్ట్ అయిన మన్మథుడు 2 ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేలా కనిపించడం లేదు.

అయితే సినిమాను ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయడానికి ఇంకా టైమ్ పడనున్నట్లు కథానాయకుడు చెబుతున్నాడు. ఇటీవల మీడియాతో ముచ్చటించిన నాగ్ గీతాంజలి - నిర్ణయం - శివ - అన్నమయ్య అలాగే మన్మథుడు వంటి సినిమాలను కొత్తగా ఆవిష్కరించబడ్డాయని ఇప్పుడు అలాగే మన్మథుడు 2కూడా కొత్తగా ట్రై చేశామని అన్నారు.
అయితే ఆడియెన్స్ ఈ సినిమాను ఆస్వాదించడానికి సమయం పడుతుందని ఈ కామెడీ జానర్ మెల్లగా ఎక్కుతుందని చెప్పారు. ఇక కలెక్షన్స్ కూడా పాజిటివ్ గా ఉన్నాయని నాగ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. మరి నాగ్ చెప్పినట్టుగా ఈ సినిమా ఆడియెన్స్ కి ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి.
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Aug 11, 2019, 3:41 PM IST