Asianet News TeluguAsianet News Telugu

మజిలీ వీడియో: కొత్త హీరోయిన్ తో చైతు రొమాన్స్

మజిలీ సినిమా ఈ శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. మొదట్లో సినిమాపై పెద్దగా అంచనాలు లేకపోయినప్పటికీ రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ చిత్ర యూనిట్ ట్రైలర్ - సాంగ్స్ తో మంచి బజ్ క్రియేట్ చేసింది. చైతు ఈ సారి హిట్టు కొట్టేలా ఉన్నాడని టాక్ వస్తోంది. 

majili Naa Gundello Video Song
Author
Hyderabad, First Published Apr 2, 2019, 7:27 PM IST

మజిలీ సినిమాకు సంబందించిన ఒక వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. నా గుండెల్లో అనే ఆ పాటలో కొత్త హీరోయిన్ దివ్యాన్ష ఎక్కువగా ఆకర్షిస్తోంది. గ్లామర్ గర్ల్ గా నాగ చైతన్యతో రొమాంటిక్ గా కనిపిస్తూ సమంతకు గట్టి పోటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే సమంత క్యారెక్టర్ కు ఈ కొత్తమ్మాయ్ పాత్ర పూర్తిగా డిఫరెంట్ గా ఉంది. మరి ఈ సినిమా రిజల్ట్ తో దివ్యాన్ష టాలీవుడ్ లో ఎలాంటి ఆఫర్స్ ని అందుకుంటుందో చూడాలి.   

                                         

Follow Us:
Download App:
  • android
  • ios