ఒక విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో మహేష్ ని చుస్తే చెప్పేయవచ్చు. మహర్షి సినిమా సక్సెస్ కావడంతో దేశ విదేశాలు తిరిగి సేద తీరుతున్న సూపర్ స్టార్ వరల్డ్ కప్ మ్యాచ్ ను కూడా సెలబ్రేషన్స్ లో భాగం చేశాడు. 

భార్య పిల్లలతో మ్యాచ్ చూస్తూ కనిపించిన మహేష్ ఈ విధంగా వంశీ పైడిపల్లికి సెల్ఫీ స్టిల్ ఇచ్చాడు. రీసెంట్ గా జర్మనీ నుంచి మహేష్ లండన్ కి వెళ్లారు. అక్కడ మ్యాచ్ చూసినా అనంతరం మళ్ళీ ఇండియాకి రానున్నాడు. వచ్చిన వెంటనే మహేష్ అనిల్ రావిపూడి సినిమాను మొదలుపెట్టనున్నాడు.