సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 'మహర్షి' సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు అభిమానులను ఖుషీ చేయడానికి చిత్రబృందం టీజర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Add Asianetnews Telugu as a Preferred Source

ఉగాది కానుకగా ఏప్రిల్ 6న ఉదయం 9:09 గంటలకు విడుదల చేయనున్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ఈ సినిమాను మే 9న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు
Scroll to load tweet…
