మహానాయకుడు ఫస్ట్ షో.. హైలెట్స్

First Published 21, Feb 2019, 8:32 PM

ఎన్టీఆర్ మహానాయకుడు ఏషియన్ మహేష్ బాబు (AMB) మల్టిప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. సినిమాకు సంబందించిన అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి 

ఎన్టీఆర్ మహానాయకుడు ఏషియన్ మహేష్ బాబు (AMB) మల్టిప్లెక్స్ లో స్పెషల్ ప్రీమియర్ షోను ప్రదర్శించారు. సినిమా లైవ్ అప్డేట్స్

ప్రత్యేకంగా AMB సెలబ్రేటిస్ స్పెషల్ స్క్రీన్ ఎంట్రీ ముందు ఎన్టీఆర్ విగ్రహంను ప్రదర్శించారు.

ఈ షో చూడటానికి బాలకృష్ణతో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ సభ్యులు ఇతర సన్నిహితులు హాజరయ్యారు.

పూరిజగన్నాథ్ - ఛార్మి కూడా ప్రీమియర్ షోకు హాజరయ్యారు.

2 గంటల 8 నిమిషాల నిడివి కలిగిన మహానాయకుడులో మెయిన్ గా ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని చూపిస్తున్నారు. మొదట ఎన్టీఆర్ చిన్ననాటి సన్నివేశాలను స్పెషల్ గా ప్రజెంట్ చేశారు

అందులో చంద్రబాబు - బాలకృష్ణ మనవడు దేవాన్ష్ అతిధి పాత్రలో కనిపించడం స్పెషల్ అని చెప్పాలి. నారా దేవాన్ష్ చిన్నప్పటి ఎన్టీఆర్ గా ఇచ్చిన స్పెషల్ అప్పీరియన్స్ అభిమానులను ఆకట్టుకుంటుంది.

ఎన్టీఆర్ పార్టీ స్థాపన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం చేస్తారు. చంద్రబాబు పాత్రలో రానా ఎంట్రీ సింపుల్ అండ్ సూపర్బ్

'అధిష్టానం ఆదేశిస్తే పిల్లనిచ్చిన మామ మీద కూడా పోటీ చేయడానికి సిద్ధం' అంటూ చంద్రబాబు పాత్రలో రానా మొదట చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయించేలా ఉంది.

ఎన్టీఆర్ ప్లానింగ్ లో తెలుగుదేశం పార్టీ.. విజయకేతనం సీన్స్ రియాలిటీగా ఉన్నయ్

సీఎంగా రాజకీయాలకు సంబందించిన సీన్స్ తో రామారావు క్యారెక్టర్ ను బాగా ఎలివేట్ చేశాడు క్రిష్

సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఎన్టీఆర్ పార్టీలో మేజర్ ప్రాబ్లమ్స్ కి సంబందించిన సీన్స్ ప్రధానంగా చూపించారు. ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఎన్టీఆర్ పొలిటికల్ కెరీర్ లో ఊహించని  మలుపు. అండ్ ఎమోషనల్ సీన్స్

ఎన్టీఆర్ యూఎస్ టూర్ కి సంబందించిన సీన్స్ తో ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచింది. నాదెండ్ల భాస్కర్ రావ్ సీన్స్ అందరూ ఊహించిన విధంగానే ఉన్నాయ్

ఎన్టీఆర్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి.. సీఎం కుర్చీ దించడానికి కుట్రలతో సెకండ్ హాఫ్ మొదలవుతుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా ఎన్టీఆర్ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి. ఆ విజువల్స్ లో కెమెరా పనితనం బావుంది.

ఎన్టీఆర్ చైతన్య రథం యాత్ర మళ్ళీ మొదలైంది..

ఎన్టీఆర్ కి మళ్ళి పవర్ లోకి రావడానికి పోరాడుతున్నారు. అవమానాలను ఎదుర్కొంటూనే రాజకీయ ఛలోక్తులతో ముందుకు సాగుతున్న సీన్స్ వస్తున్నాయి

ఆ ఢిల్లీ నన్ను కదిలించింది.. ఇప్పుడు ఆ ఢిల్లీని నేను కదిలిస్తాను

ఎన్టీఆర్ గెలిస్తే.. దేశం గెలిచినట్టే..

ఎన్టీఆర్ గెలిస్తే.. దేశం గెలిచినట్టే..

ఫైనల్ గా ఎన్టీఆర్ మరోసారి సీఎం అయ్యారు..గవర్నర్ ఎన్టీఆర్ ను గవర్నమెంట్ ను ఫార్మ్ చేయడానికి ఆహ్వానిస్తారు

క్యాన్సర్ తో బాధపడుతున్న ఎన్టీఆర్ భార్య బసవతారకం కి సంబందించిన ఎమోషనల్ సీన్స్

బసవతారకం మరణంతో ఊహించని విధంగా సినిమా ఎండ్ అవుతుంది.