అలా చేస్తే డబ్బులు వస్తాయి... కానీ నాకు ఇష్టం లేదు: మాధవిలత
యాంకర్ గా కెరీర్ ను మొదలుపెట్టిన మాధవీలత ఇప్పుడు యాంకర్ గా చేయడానికి ఇష్టపడటం లేరు. చేస్తే బడా షోలలో వర్క్ చేయాలనీ అనుకుంటున్నారు. తన కెరీర్ కు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఆమె మాటల్లోనే వినండి.
Add Asianetnews Telugu as a Preferred Source


