అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన లావణ్య త్రిపాఠి ఈ మధ్య గ్లామర్ లుక్స్ తో తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. బలే బలే మగాడివోయ్ - సోగ్గాడే చిన్న నయన సినిమాల తరువాత సరైన హిట్స్ అందుకోలేక సతమతమవుతున్న లావణ్య ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమే అని హింట్ ఇస్తుంధీ. 

రీసెంట్ గా  సాషా జై రామ్ కెమెరాకు స్టిల్ ఇచ్చిన బేబీ క్లివేజ్ అందాలతో మతిపోగొట్టింది. నడుమందాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూ కుర్రాళ్ళ కనులను తనవైపుకు తిప్పుకుంటోంది. గతంలో ఎన్నో ఫోటో షూట్స్ లో పాల్గొన్న ఈ సొట్టబుగ్గల సుందరి ఈ రేంజ్ లో మాత్రం ఎట్రాక్ట్ చేయలేదు. 

చివరగా ఇంటిలిజెంట్ - అంతరిక్షం వంటి సినిమాల్లో కనిపించిన లావణ్య సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఆమె ఆశలన్నీ అర్జున్ సురవరం సినిమాపనే ఉన్నాయ్. నిఖిల్ హీరోగా నటించిన ఆ సినిమా గత కొంత కాలంగా వాయిదాపడుతూ వస్తోంది.