Asianet News TeluguAsianet News Telugu

గోపీచంద్ 'చాణక్య'పై లేటెస్ట్ అప్డేట్!

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ 'చాణ‌క్య‌'. 

latest update on gopichand's chanakya movie
Author
Hyderabad, First Published Jul 3, 2019, 3:08 PM IST

హీరో గోపీచంద్ న‌టిస్తోన్న యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ `చాణ‌క్య‌`. రీసెంట్‌గా గోపీచంద్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ పోస్ట‌ర్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇప్పుడు గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుద‌ల చేశారు. 

గోపీచంద్‌తో మెహ‌రీన్ జ‌త‌గా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది. ఈ నెలాఖ‌రుకి టాకీ పార్ట్ పూర్త‌వుతుంది. మూడు పాట‌లు మాత్ర‌మే మిగిలి ఉంటాయి. విశాల్ చంద్ర‌శేఖ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios