అప్పుడెప్పుడో సుమంత్ బోణి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన క్యూటీ బ్యూటీ కృతి ఖర్బందా తీన్ మార్ సినిమాలో పవర్ స్టార్ తో నటించిన సంగతి తెలిసిందే. అనంతరం కన్నడవైపు కూడా కొన్ని అడుగులు వేసింది. అయితే సౌత్ లో ఉన్నంత కాలం గ్లామర్ గీత దాటని అమ్మడు బాలీవుడ్ గాలి తగలగానే డోస్ పెంచేసింది. 

ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ లో అమ్మడి ఫోటోలు తెగ హల్ చల్ చేసున్నాయి. రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫొటో అయితే యమ ఘాటును రేపుతోంది. ఇంతకుముందు వయ్యారాలు ఎంతగా ప్రజెంట్ చేసిన ఈ రేంజ్ లో ఉన్నంత హాట్ గా లేవని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. 

ఇక ప్రస్తుతం ఈ బేబీ పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. హౌజ్ ఫుల్ 4 - పాగల్ పంటి.. చెహెరే అనే సినిమాల షూటింగ్స్ లో రెగ్యులర్ గా పాల్గొంటోంది. ఇందులో ఏ సినిమా హిట్టయినా అమ్మడి రేంజ్ మరికొంత పెరిగే అవకాశం ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

There’s a story in her eyes. Look.

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on Jul 7, 2019 at 7:53am PDT