టాలీవుడ్ బోణి సినిమాతో వెంటి తెరకు పరిచయమైనా నార్త్ బ్యూటీ కృతి కర్బందా. కెరీర్ మొదట్లో ఊహించని విధంగా వరుస అపజయాలతో సతమతమైన ఈ బ్యూటీ మెల్లగా తన గ్లామర్ ప్రజెంటేషన్ తో బాలీవుడ్ లో వరుస అవకాశాలను అందుకుంటోంది.

తెలుగులో తీన్ మార్ సినిమాతో నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నప్పటికీ  అవకాశాలు ఆశించినంతగా దక్కలేదు. కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కొంతకాలం తరువాత హాట్ ఫోటో షూట్స్ తో బాలీవుడ్ ని ఆకర్షించి అవకాశాలు దక్కించుకుంది. ఇక రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ లో బేబీ పోస్ట్ చేసిన ఫొటోలు కుర్రాళ్ళను తెగ ఆకర్షిస్తున్నాయి. స్టైలిష్ టోర్న్  జీన్స్ లో గ్లామర్ ఎటాక్ తో మతిపోగొడుతోంది. 

ఒంగోలు గిత్త డిజాస్టర్ తరువాత పిల్ల పనైపోయిందని వచ్చిన విమర్శలకు అమ్మడు తన అందంతో గ్యాప్ లేకుండా కౌంటర్ ఇస్తోంది. ఇక ప్రస్తుతం తమిళ్ లో దుల్కర్ సల్మాన్ తో ఒక సినిమా చేస్తున్న కీర్తి బాలీవుడ్ లో మాత్రం అక్షయ్ కుమార్ హౌస్ ఫుల్ 4 సినిమాతో పాటు మరో నాలుగు సినిమాలతో బిజిగా ఉంది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Feeling all kinds of #friyay (Hawaa ka jhonka+perfect light+caught in the moment+feeling yay)

A post shared by Kriti Kharbanda (@kriti.kharbanda) on Aug 23, 2019 at 8:12am PDT