ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'భారతీయుడు' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసే పోరాటాలను సినిమాలో చూపించారు.
ప్రముఖ దర్శకుడు శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో రూపొందిన 'భారతీయుడు' చిత్రాన్ని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. లంచగొండితనానికి వ్యతిరేకంగా భారతీయుడు చేసే పోరాటాలను సినిమాలో చూపించారు.
Add Asianetnews Telugu as a Preferred Source

కమల్ ద్విపాతాభినయం చేసిన ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. కమల్ హాసన్ మరోసారి భారతీయుడిగా మెప్పించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా కనిపించనుంది. సంక్రాంతి కానుకగా చిత్రబృందం ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్ 'భారతీయుడు' సినిమాను మరోసారి గుర్తుచేస్తుంది.
Scroll to load tweet…