నడుము సుందరిగా ఇలియానా క్రేజ్ సొంతం చేసుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమయంలో బాలీవుడ్ కు వెళ్ళింది. కానీ అక్కడ ఇలియానాకు కాలం కలసి రాలేదు. మొదట్లో మంచి చిత్రాల్లో అవకాశాలు వచ్చినా ప్రస్తుతం ఈ హీరోయిన్ ని పట్టించుకునే వారే లేరు. 

చాలా కాలం గ్యాప్ తర్వాత ఇలియానా గతేడాది తెలుగు నటించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో సౌత్ లో కూడా ఈ ముద్దుగుమ్మకు దారులు మూసుకుపోయినట్లు అయింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఇలియానా ఘాటైన ఫోజుల్లో అందాలు ఆరబోస్తూ అవకాశాలు కోసం ప్రయత్నిస్తోంది. 

తాజాగా ఇలియానా ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన బికినీ ఫోటో తెగ వైరల్ అవుతోంది. ఇలియానా ఈ ఫొటోలో హాట్ నెస్ తో అదరగొడుతోంది. తెలుగులో ఇలియానా.. మహేష్, పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ లాంటి స్టార్స్ తో నటించింది. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When the beach calls 🏝 📸 @colstonjulian

A post shared by Ileana D'Cruz (@ileana_official) on Aug 12, 2019 at 11:38pm PDT