మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

First Published 4, Feb 2019, 11:53 AM

మన హీరోయిన్లు.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

దక్షిణాది అగ్ర హీరోయిన్ గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. ఒక్కో సినిమా రూ.2 నుండి 3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. తన సక్సెస్ రేట్ కారణంగా ఇప్పుడు పారితోషికం మరింత పెంచే ఛాన్స్ ఉంది.

పెళ్లైనా కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటోన్న ఈ బ్యూటీ ఒక్క సినిమాకు రూ.2 కోట్లు చార్జ్ చేస్తోంది. '96' రీమేక్ కోసం ఈమె రెండు కోట్లకు పైగానే తీసుకుంటుందని సమాచారం.

కుర్ర హీరోయిన్ల హవా పెరిగినా కాజల్ కి అవకాశాలు మాత్రం తగ్గలేదు. తన క్రేజ్ తగ్గుతున్నా.. అమ్మడు రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో మాత్రం తగ్గడం లేదు. ఒక్కో సినిమాకు కోటి నుండి కోటిన్నర వరకు తీసుకుంటుంది.

'మహానటి' తెచ్చిన క్రేజ్ తో కీర్తి సురేష్ డిమాండ్ బాగా పెరిగిపోయింది. నిర్మాతలు ఆమెకు ఒక్కో సినిమాకు రెండు కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.1.5 కోట్లు తీసుకుంటుంది.

మొదట్లో పాతిక నుండి యాభై లక్షలు తీసుకునే రకుల్ స్టార్ హీరోయిన్ హోదా రావడంతో రూ.1 కోటి వరకూ చార్జ్ చేస్తోంది.

తమిళంలో ఒక్కో సినిమాకు మూడు కోట్లు తీసుకునే నయనతార తెలుగులో మాత్రం కోటి వరకు తీసుకుంటుందని తెలుస్తోంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగొందిన సమయంలో పారితోషికంగా కోటి రూపాయలు తీసుకున్న శ్రుతిహాసన్ ఇప్పుడు బాలీవుడ్ లో తన రెమ్యునరేషన్ పెంచిందని తెలుస్తోంది.

తన తోటి హీరోయిన్లు రెమ్యునరేషన్ విషయంలో కోటి దాటేసినా.. రాశిఖన్నా మాత్రం ఇంకా రూ.60 లక్షలే చార్జ్ చేస్తోంది. ఓ పెద్ద హిట్టు కొడితేనే తప్ప అమ్మడు రెమ్యునరేషన్ పెరిగేలా లేదు.

మొదట్లో అందరూ ఐరన్ లెగ్ అని పిలిచినా.. మెల్లగా హిట్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఒక్కో సినిమాకు రూ.90 లక్షల నుండి కోటి రూపాయల వరకు తీసుకుంటుంది.

తన ఖాతాలో సరైన హిట్లు లేనప్పటికీ అమ్మడి గ్లామర్ షో కారణంగా రెమ్యునరేషన్ బాగానే తీసుకుంటుంది. ఒక్కో సినిమాకు రూ.60 నుండి 80 లక్షల వరకు చార్జ్ చేస్తోంది.

తెలుగులో త్రిష హవా తగ్గినప్పటికీ తమిళంలో మాత్రం ఇప్పటికీ అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. కోలివుడ్ లో ఒక్కో సినిమాకు కోటి వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుంది.

ఈ టాలెంటెడ్ హీరోయిన్ ఒక సినిమాకు రూ.90 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకుంటుంది.

ఈ బ్యూటీ ఒక సినిమా కోసం రూ.60 నుండి 70 లక్షల వరకు తీసుకుంటుంది.