నాని మార్కెట్ లోకి దించిన కొత్త సరుకు ఇదే..!

First Published 22, Feb 2019, 12:09 PM

నేచురల్ స్టార్ నాని హీరోయిన్ల విషయంలో కొత్త రూట్ లో వెళ్తున్నాడు. తన తోటి హీరోలంతా.. క్రేజీ బ్యూటీలతో స్టెప్పులు వేయాలనుకుంటుంటే అతడు మాత్రం కొత్త తారలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాడు. 
 
అప్పటివరకు మలయాళ చిత్రాల్లో నటించిన మాళవిక నాయిర్ ని 'ఎవడే సుబ్రమణ్యం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ సినిమా ఆమెకి నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చింది.

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ ని 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు నాని. ఈ సినిమా సక్సెస్ అవ్వడంతో తెలుగులో మెహ్రీన్ కి మంచి అవకాశాలు రావడం మొదలయ్యాయి.

'జెంటిల్మెన్' వంటి చిత్రంతో నివేదా థామస్ లాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ ని తెలుగుకి పరిచయం చేశాడు. టాలీవుడ్ లో ఆమె నటనకి చాలా మంది ఫ్యామ్స్ ఉన్నారు.

'మజ్ను' చిత్రంతో తెలుగు తెరకు ఇద్దరు అమ్మాయిలను తీసుకొచ్చాడు. ఒకరు అను ఎమ్మాన్యుయల్ కాగా.. మరొకరు ప్రియా శ్రీ. ప్రస్తుతం టాలీవుడ్ లో అను ఎమ్మాన్యుయల్ మంచి అవకాశాలే దక్కించుకుంటోంది.

ప్రియా శ్రీ

ప్రియా శ్రీ

నాని నటిస్తోన్న 'జెర్సీ' సినిమాలో కన్నడ, తమిళ చిత్రాల్లో నటించే శ్రద్ధా శ్రీనాథ్ ని హీరోయిన్ గా తీసుకున్నాడు. ఈ సినిమాతో ఆమె తెలుగు తెరకు పరిచయం కానుంది.

విక్రం కుమార్ డైరెక్షన్ లో నాని చేయబోతున్న సినిమాలో కొత్తమ్మాయి ప్రియాంక అరుల్ మోహన్ ని పరిచయం చేయబోతున్నాడు.