కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు.

కన్నడ స్టార్ హీరో యష్ 'కేజిఎఫ్' చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరయ్యాడు. ప్రస్తుతం ఈ హీరో 'కేజిఎఫ్' చాప్టర్ 2లో నటిస్తున్నాడు. తాజాగా ఈ నటుడు తన కూతురు ఫోటోని అభిమానుల కోసం విడుదల చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆ ఫోటో చూసిన అభిమానులు ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు. మంగళవారం నాడు తన ఇన్స్టాగ్రామ్ లో యష్ ఫోటో షేర్ చేయగా.. పెట్టిన కొద్ది గంటల్లోనే కొన్ని లక్షల లైక్ లు వచ్చాయి. తన కుమార్తెకి ఇంకా పేరు పెట్టలేదని, ప్రేక్షకుల ఆశీస్సులు తనకు ఉండాలని యష్ అభిమానులను కోరారు. 

View post on Instagram