'కుమారి 21 ఎఫ్'.. 'నేను నాన్న బోయ్ ఫ్రెండ్'.. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా?' లాంటి సినిమాలతో ఆకట్టుకుంది హెబ్బా పటేల్. అయితే ఇటీవల సరైన హిట్టు అన్నది లేక కెరీర్ పరంగా చాలానే ఇబ్బంది పడుతోంది.

కెరీర్ ఆరంభంలో వరుసగా సినిమాలు చేసిన ఈ బ్యూటీ తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కెరీర్ పరంగా తిరిగి బౌన్స్ బ్యాక్ అవ్వలేకపోతోంది.'24 కిస్సెస్' సినిమా కూడా పెద్ద దెబ్బ కొట్టింది. దీంతో సోషల్ మీడియాని నమ్ముకొని తన హాట్ ఫోటో షూట్ లతో పిచ్చెక్కిస్తోంది.

ఇందులో హెబ్బా షాకింగ్ మేకోవర్ తో ఆశ్చర్యపరుస్తోంది. అసలు హెబ్బాయేనా..? అన్నట్లుగా మారిపోయింది. తాజాగా మరికొన్ని ఫోటోలు షేర్ చేసింది. వైట్ కలర్ షర్ట్ ఒక్కటి మాత్రమే వేసుకొని.. ప్యాంట్ లేకుండా తన బాడీని ఎక్స్ పోజ్ చేస్తోంది హెబ్బా. తనకు ఈ ఫోటోలు ఎంతగానో నచ్చాయని ఒక్కొక్కటిగా వాటిని పోస్ట్ చేస్తోంది.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు చాలా హాట్ ఉన్నవంటూ కామెంట్స్ చేస్తున్నారు. హెబ్బా తీరు చూస్తుంటే ఇప్పట్లో ఈ ఫోటోషూట్ లు ఆపేలా లేదు. సినిమా అవకాశాల కోసం ఇంతగా  కష్టపడుతున్న ఈ బ్యూటీ కష్టాన్ని ఎవరైనా గుర్తిస్తారేమో చూడాలి!

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Next bunch of my most loved portraits!!

A post shared by Hebah Patel (@ihebahp) on Jun 6, 2019 at 12:28am PDT