మన స్టార్ హీరోలు వాడే కాస్ట్లీ కార్లు ఇవే..!
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు కార్లంటే విపరీతమైన ఇష్టం. దానికోసం కోట్లు ఖర్చు చేసి మరీ కొంటుంటారు.
111

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది సెలబ్రిటీలకు కార్లంటే విపరీతమైన ఇష్టం. దానికోసం కోట్లు ఖర్చు చేసి మరీ కొంటుంటారు. మరి మన స్టార్ హీరోలు వాడే ఖరీదైన కార్లు గురించి తెలుసుకుందాం!

211
ప్రభాస్ వాడే Rolls Royce Phantom కారు ఖరీదు రూ.8 కోట్లు.. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ ఈ కారు తీసుకున్నాడు.

311
రామ్ చరణ్ కి V8 Vantage కార్ ఉన్నప్పటికీ రీసెంట్ గా Range Rover కారు కొన్నాడు. దీని ఖరీదు రూ.3.5 కోట్లు

411
చిరంజీవి వాడే Rolls Royce Phantom కారుని రామ్ చరణ్ గిఫ్ట్ గా ఇచ్చాడు. దీని ఖరీదు రూ.3 కోట్లు.

511
అఖిల్ తనకు వచ్చిన రెమ్యునరేషన్ తో Benz G63 అనే కారుని కొన్నాడు. దీని ఖరీదు రూ.2.6 కోట్లు

611
మహేష్ బాబుకి అతడి భార్య నమ్రత 36వ పుట్టినరోజు కానుకగా Range Rover కారుని గిఫ్ట్ గా ఇచ్చింది. దీని ఖరీదు రూ.2 కోట్లు

711
నాగార్జున వాడే BMW M6 కారు ఖరీదు రూ.1.5 కోట్లు

811
బాలకృష్ణకి ఉన్న కార్లలో అత్యంత ఖరీదైన కారు BMW 7 series. దీని రేటు రూ.1.5 కోట్లు

911
రవితేజ Mercedes S class కారు వాడుతుంటారు. దీని ఖరీదు రూ.1.5 కోట్లు

1011
యంగ్ టైగర్ ఎన్టీఆర్ Porsche 911 లేటెస్ట్ మోడల్ ఉపయోగిస్తున్నారు. ఈ కార్ అంటే ఎన్టీఆర్ కి చాలా ఇష్టం. దీని ధర దాదాపు కోటిన్నరకి పైగానే ఉంటుంది.

1111
అల్లు అర్జున్ జాగ్వార్ కారుని వాడుతున్నారు. దీని ధర రెండు కోట్లకు పైమాటే..

Latest Videos