వరుస బాక్స్ ఆఫీస్ హిట్స్ తో సౌత్ లో అందరి చూపును తనవైపుకు తిప్పుకుంటున్న రౌడీ హీరో విజయ్ దేవరకొండ మరో బాక్స్ ఆఫీస్ హిట్ కోసం సిద్దమయ్యాడు. ఫైనల్ గా రాబోయే డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ హై బడ్జెట్ లో నిర్మించింది. 

ఇక మరోసారి గీత గోవిందం బ్యూటీ విజయ్ దేవరకొండతో సరికొత్తగా కెమిస్ట్రీని చూపిస్తోంది. ఏకంగా ఇద్దరు లిప్ లాక్ తో షాకిచ్చారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై మొన్నటివరకు పెద్దగా అంచనాలు లేవు. ఇక టీజర్ తో విజయ్ తన క్రేజ్ ను మరోసారి ఉహించని స్థాయికి తీసుకెళ్లాడు. 

సౌత్ నాలుగు భాషల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాతో విజయ్ ఏ స్థాయిలో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకుంటాడో చూడాలి. టీజర్ కోసం కింద ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయండి.  

డి.