MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విదేశీ భామలపై మోజు.. పెళ్లాలను పక్కన పెడుతోన్న హీరోలు!

విదేశీ భామలపై మోజు.. పెళ్లాలను పక్కన పెడుతోన్న హీరోలు!

బాలీవుడ్ తారలు.. విదేశీ భామల ప్రేమలపై మోజు పెంచుకుంటూ ఫారెన్ లేడీస్ తో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. దీనికోసం పెళ్లి చేసుకున్న భార్యలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. 

1 Min read
Author : Udayavani Dhuli
Published : Feb 20 2019, 11:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బాలీవుడ్ తారలు.. విదేశీ భామల ప్రేమలపై మోజు పెంచుకుంటూ ఫారెన్ లేడీస్ తో జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నారు. దీనికోసం పెళ్లి చేసుకున్న భార్యలను సైతం పక్కన పెట్టేస్తున్నారు. మరి ఫారెన్ లేడీస్ కోసం భార్యలను విడిచిపెడుతున్న ఆ స్టార్లు ఎవరో చూద్దాం..!

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నటుడిగా, నిర్మాతగా, రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్న నటుడు అర్జున్ రామ్ పాల్.. 1998లో మెహర్ ని వివాహం చేసుకున్నాడు. దాదాపు ఇరవై ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట గతేడాది విడాకులు తీసుకొని ఒకరికొకరు దూరమయ్యారు.

36
అర్జున్ తన భార్యతో విడిపోవడానికి కారణం మోడల్ గాబ్రియెల్లా. అర్జున్ రామ్ పాల్ కొన్నాళ్లుగా గాబ్రియెల్లా తో డేటింగ్ చేస్తున్నాడు. గాబ్రియెల్లా సౌత్ ఆఫ్రికన్ మోడల్.

46
హీరోగా ఎన్నో సినిమాలు చేసిన అర్భాజ్ ఖాన్ డైరెక్టర్ గా నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 1998లో నటి మలైకా అరోరాని వివాహం చేసుకున్న అర్భాజ్ చాలా కాలం ఆమెతో కలిసి జీవించాడు వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే రెండేళ్ల క్రితం వీరు విడాకులు తీసుకున్నారు. కారణాలు ఏంటి అనేవి తెలియనప్పటికీ ప్రస్తుతుం అర్భాజ్ ఓ విదేశీ నటితో ప్రేమలో ఉన్నాడు.

56
ఆమె పేరు జార్జియా అండ్రానీ.. చాలా కాలంగా ఆమె ప్రేమలో మునిగి తేలుతున్నాడు అర్భాజ్ ఖాన్.. జార్జియా ఇటలీకి చెందిన మోడల్..

66
బ్రెజిల్ మోడల్ అన్నాబెల్ ప్రేమలో నటుడు అమిత్ సాత్..

About the Author

UD
Udayavani Dhuli
 
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: అసభ్యంగా మాట్లాడి స్లాంగ్ అంటారా.. షాలిని, రోహిత్, అమన్ లకు కోలుకోలేని దెబ్బ కొట్టిన నాగార్జున
Recommended image2
Drishyam 3: 500 కోట్ల క్లబ్ లోకి RRR నటుడి సినిమా..బాక్సాఫీస్ విధ్వంసం ఇప్పట్లో ఆగేలా లేదే
Recommended image3
Naga Vamsi: నేను చెబితే జనాలు తంతారు..ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, మూవీ రిలీజ్ డేట్ పై నాగవంశీ క్లారిటీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved