comscore

Bigg Boss Telugu 8 live Updates|Day 67:హౌస్ లో యష్మి బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పిన తేజ

Bigg Boss Telugu season 8 live Updates : Tasty Teja about Yashmi Love story dtr

బిగ్ బాస్ హౌస్ లో గాసిప్స్ వ్యవహారం సాగుతోంది. హౌస్ లో యష్మి హైపర్ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆమె దాచుకోలేదు. లేటెస్ట్ ఎపిసోడ్ లో టేస్టీ తేజ యష్మిపై హాట్ గాసిప్ రివీల్ చేశాడు.

2:38 PM IST

విష్ణుప్రియ డర్టీ గేమ్ మొదలుపెట్టింది

విష్ణుప్రియ హౌస్ లో డర్టీ గేమ్ మొదలు పెట్టింది అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. రోహిణితో ఆమె మాట్లాడిన సంభాషణ, ప్రవర్తిస్తున్న విధానం గురించి నెటిజన్లు చర్చించుకుంటూ ట్రోల్ చేయడం షురూ చేస్తున్నారు. హౌస్ లో నీ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరు అని రోహిణి .. విష్ణుని అడుగుతుంది. విష్ణుప్రియ సమాధానం ఇస్తూ.. నిన్నటి వరకు ఒకరు ఉండేవారు.. ఇప్పుడు కాదు.. పరిస్థితిని బట్టి మారిపోతా అంటూ సమాధానం ఇచ్చింది. 

1:23 PM IST

నిఖిల్‌పై తన ఇంట్రెస్ట్ ని బయటపెట్టి యష్మి

యష్మి.. నిఖిల్‌పై ఇంట్రెస్ట్ ని చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. నీ గురించే ఆలోచిస్తానని చెప్పింది. తాను సింగిల్‌ అని, తనకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని, అందుకే నీ గురించి ఆలోచిస్తానని తెలిపింది. నిఖిల్‌ గురించి ఇంట్లో చెప్పడానికి కూడా తాను ఓకే అని వెల్లడించడం విశేషం. 

1:20 PM IST

యష్మి ముందు తేలిపోయిన విష్ణు ప్రియా

విష్ణు ప్రియా లేటెస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో రెండింటిలోనూ ఓడిపోయింది. తాజాగా యష్మితో స్క్రూని తిప్పు కంటెండర్‌ షిప్‌ కొట్టు టాస్క్ లో ఆమె యష్మితో పోటీలో ఓడిపోయింది. దీంతో యష్మి విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం యష్మికి దక్కింది. అయితే ఆమె బెడ్‌లో మరో సూట్‌ కేసు ఉండటం ఆశ్చర్యంగా మారింది. లేటెస్ట్‌ ప్రోమో ఇది ఆకట్టుకుంది. 

6:45 AM IST

హౌస్ లో యష్మి బాయ్ ఫ్రెండ్ ఎవరో చెప్పిన తేజ

బిగ్ బాస్ హౌస్ లో గాసిప్స్ వ్యవహారం సాగుతోంది. హౌస్ లో యష్మి హైపర్ యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఆమె దాచుకోలేదు. లేటెస్ట్ ఎపిసోడ్ లో టేస్టీ తేజ యష్మిపై హాట్ గాసిప్ రివీల్ చేశాడు. తేజకి కేకు ఆఫర్ చేసిన బిగ్ బాస్ ఏదైనా గాసిప్ చెప్పాలని కోరారు. దీనితో తేజ.. యష్మి ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టాడు. నిఖిల్ - యష్మి - గౌతమ్ మధ్య ఒకప్పుడు ట్రైయాంగిల్ లవ్ స్టోరీ సాగింది. ఇప్పుడు మాత్రం గౌతమ్, యష్మి అక్కా తమ్ముళ్లు అయ్యారు. నిఖిల్, యాష్మి స్నేహితులుగా ఉన్నారు అని తేజ తెలిపాడు. 

2:38 PM IST:

విష్ణుప్రియ హౌస్ లో డర్టీ గేమ్ మొదలు పెట్టింది అంటూ ట్రోలింగ్ జరుగుతోంది. రోహిణితో ఆమె మాట్లాడిన సంభాషణ, ప్రవర్తిస్తున్న విధానం గురించి నెటిజన్లు చర్చించుకుంటూ ట్రోల్ చేయడం షురూ చేస్తున్నారు. హౌస్ లో నీ హైయెస్ట్ ప్రయారిటీ ఎవరు అని రోహిణి .. విష్ణుని అడుగుతుంది. విష్ణుప్రియ సమాధానం ఇస్తూ.. నిన్నటి వరకు ఒకరు ఉండేవారు.. ఇప్పుడు కాదు.. పరిస్థితిని బట్టి మారిపోతా అంటూ సమాధానం ఇచ్చింది. 

1:23 PM IST:

యష్మి.. నిఖిల్‌పై ఇంట్రెస్ట్ ని చూపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరోసారి క్లారిటీ ఇచ్చింది. నీ గురించే ఆలోచిస్తానని చెప్పింది. తాను సింగిల్‌ అని, తనకు ఎలాంటి కాంప్లికేషన్స్ లేవని, అందుకే నీ గురించి ఆలోచిస్తానని తెలిపింది. నిఖిల్‌ గురించి ఇంట్లో చెప్పడానికి కూడా తాను ఓకే అని వెల్లడించడం విశేషం. 

1:20 PM IST:

విష్ణు ప్రియా లేటెస్ట్ కెప్టెన్సీ టాస్క్ లో రెండింటిలోనూ ఓడిపోయింది. తాజాగా యష్మితో స్క్రూని తిప్పు కంటెండర్‌ షిప్‌ కొట్టు టాస్క్ లో ఆమె యష్మితో పోటీలో ఓడిపోయింది. దీంతో యష్మి విన్నర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ప్రైజ్‌మనీ గెలిచే అవకాశం యష్మికి దక్కింది. అయితే ఆమె బెడ్‌లో మరో సూట్‌ కేసు ఉండటం ఆశ్చర్యంగా మారింది. లేటెస్ట్‌ ప్రోమో ఇది ఆకట్టుకుంది. 

6:45 AM IST: