Asianet News TeluguAsianet News Telugu

నటి బోయ్ ప్రెండ్ తో ఉన్న ప్రైవేటు వీడియో లీక్... వైరల్

భోజ్‌పురి  సినిమాల్లో నటించే  త్రిషకర్‌ మధు  ప్రైవేటు వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఆమె  ఏకాంతంగా బాయ్‌ఫ్రెండ్‌తో గడిపింది ఉంది. 

Bhojpuri actress Trisha Kar Madhus MMS gets leaked
Author
Hyderabad, First Published Aug 14, 2021, 6:06 PM IST

సెలబ్రెటీలు తమ వ్యక్తిగత విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచాలనుకుంటారు. అయితే ఒక్కోసారి అవి లీక్ అయ్యిపోతూంటాయి. వాటిని వాళ్లే లీక్ చేసారు క్రేజ్ కోసం అనే వాళ్లు ఉన్నారు. అయితే పర్శనల్ మ్యాటర్స్ మేమెందుకు లీక్ చేస్తాం అని  ఆ సెలబ్రెటీలు అంటూంటారు. ఏదైమైనా సెలబ్రెటీల ఫోటోలు కానీ, వీడియోలు కానీ లీక్ అయితే మాత్రం అవి నెట్టింట్లో బాగా వైరల్ అవుతుంటాయి. అలాగే ఓ నటి వీడియో కూడా లీక్ అవడంతో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
 
  భోజ్‌పురి  సినిమాల్లో నటించే  త్రిషకర్‌ మధు  ప్రైవేటు వీడియో ఒకటి లీకైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఆ వీడియోలో ఆమె  ఏకాంతంగా బాయ్‌ఫ్రెండ్‌తో గడిపింది ఉంది. ఆ వీడియో సోషల్ మీడియాలోకు రాగానే సెన్సేషన్ అయ్యింది.  కొద్ది సేపట్లోనే వైరల్ అయింది. ఈ విషయం తెలిసిన నటి నటి త్రిషకర్‌ మధు " నా పరువు తీయటానికే కొంత మంది కావాలని వీడియోను లీక్‌ చేసి, వైరల్‌ చేసారు. దేవుడు చూస్తున్నాడు, వాళ్లు మరీ ఇంత చీప్‌గా ఆలోచిస్తారని అసలు ఊహించలేదు" అని ట్వీట్ చేసింది.  

అయితే ఇప్పుడు ఆ వీడియో గురించి వెతికే బ్యాచ్ పెరిగిపోయింది. మరి కొందరు ఆమే స్వయంగా పబ్లిసిటీ కోసం వీడియో లీక్ చేసిందని అంటున్నారు. తనకు పాపులారిటీ రావడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ చేస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.   ప్రస్తుతం ఈ వీడియో యూట్యూబ్ లో వైరల్ గా మారింది.

ఇక  త్రిషకర్ మధు విషయానికి వస్తే ఈమె  బెంగాళి నటి. తొలిసారిగా హమ్ హై హిందుస్తానీ అనే భోజ్ పురి సీరియల్ తో తొలిసారిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత అనేక సినిమాలలో ఐటెం సాంగ్ లలో నటించి తనకంటూ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్యన కొత్త నీరు రావటంతో ఆమె క్రేజ్ తగ్గిందనే చెప్పాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios