పవర్ స్టావన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ పోలీస్ గ్రౌంట్స్ లో ఘనంగా జరుతుతుంది. కొన్ని గంటలు గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పవర్ ఎంట్రీ జరిగిపోయింది. పవన్ ఎంట్రీతో స్టేడియం దద్దరిల్లింది.
పవర్ స్టావన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ పోలీస్ గ్రౌంట్స్ లో ఘనంగా జరుతుతుంది. కొన్ని గంటలు గా ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న పవర్ ఎంట్రీ జరిగిపోయింది. పవన్ ఎంట్రీతో స్టేడియం దద్దరిల్లింది.
భీమ్లా నాయక్ ప్రీ- రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతుంది. ఈ ఈవెంట్ లో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఎంట్రీ తో స్టేడియం దద్దరిల్లింది. పవర్ స్టార్ తో పాటు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ తెలంగాణ మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. అటు దగ్గుబాటి రానాతో పాటు సంయుక్తా మీనన్ కూడా స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు.
చాలా సింపుల్ గా పవర్ స్టార బ్లాక్ డ్రస్ లో కనిపించారు.పవర్ స్టార్ ఎంట్రీతో స్టేడియం అంతా కేకలు.. అరుపులతో దద్దరిల్లిపోయింది. తమ అభిమాన స్టార్ రావడంతో ఫ్యాన్స్ ఉర్రూతలూగిపోయారు. పవర్ స్టార్ తో పాటు రానా దాగ్గుబాటి కూడా బ్లాక్ డ్రస్ లో కనిపించారు. అటు రానా హీరోయిన్ గా నటించిన సంయుక్తా మేనన్ సిల్వర్ కలర్ శారీలో బ్యూటిఫుల్ ఎంట్రీ ఇచ్చింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , రానా హీరోలుగా సాగర్ కే చంద్ర డైరెక్షన్ లో తెరకెక్కిన భీమ్లానాయక్ మూవీలో హీరోయిన్లుగా నిత్యా మీనన్, సంయుక్తా మీనన్ నటించారు. సముద్రఖని,మురళీ శర్మ లాంటి సీనియర్లు నటించిన భీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే.. డైలాగ్స్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు.
మొదటి నుంచి పవర్ స్టార్ ప్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్న భీమ్లా నాయక్ సినిమాను ఫిబ్రవరి 25న.. ప్రపంచ వ్యాప్తంగా.. దాదాపు 3 వేల థియేటర్లు.. 10 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణాలో ఈమూవీ 5 షోలకు అనుమతి లభించింది. రెండు వారాల పాటు రోజుకు 5 షోలు వేసుకోవడానికి అనుమతి లభించింది.
భీమ్లా నాయక్ నుంచి వచ్చిన అప్ డేట్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పోస్టర్స్.. ఫస్ట్ గ్లింప్స్, టీజర్స్, ట్రైలర్ వరకూ అన్నింటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఫ్యాన్స్ ఈ వీడియోస్ ను కోట్ల వ్యూస్ తో సూపర్ హిట్ చేశారు. సినిమాను సెన్సేషన్ చేయడానికి ఎదురు చూస్తున్నారు. ప్రపంచ వ్యాస్తంగా పవర్ స్టార్ అభిమానులతో పాటు రానా దగ్గుబాటి అభిమానులు కూడా భీమ్లా నాయక్ కోసం ఎదురు చూస్తన్నారు.
