బుల్లితెరపై యాంకర్ గా రాణిస్తోన్న శ్రీముఖి.. నటిగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్, సినిమాలలో నటించింది. కానీ ఆమెకి సరైన గుర్తింపు రాకపోవడంతో టీవీ షోలు చేసుకుంటూ గడిపేస్తుంది. బుల్లితెరపై అల్లరి చేయడంతో పాటు సోషల్ మీడియాలో తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటోంది.

తాజాగా ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ ఫోటోని షేర్ చేసింది. బాత్ టబ్ లో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆమె పడుకొని ఉన్న ఫోటోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. ఈ ఫోటోకి బాత్ టబ్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్.. వ్వాటే కాంబో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఈ ఫోటోపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొందరు మాత్రం శ్రీముఖి లుక్ ని విమర్శిస్తున్నారు. ఆ ఫోటోపై మీరు ఓ లుక్కేయండి!