అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. 

అదిరిపోయే అందంతో ఆకట్టుకునే అమలాపాల్ ప్రస్తుతం కెరీర్ ని వైవిధ్యంగా కొనసాగిస్తోంది. గ్లామర్ రోల్స్ పక్కన పెట్టి బలమైన కథలకు ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో కంటే ప్రస్తుతం అమలాపాల్ క్రేజ్ పెరిగింది. అందుకు కారణం ఆమె వైవిధ్యమైన కథలు ఎంచుకోవడమే. బోల్డ్ గా నటిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. 

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

తాజాగా అమలాపాల్ కళ్ళు చెదిరే డ్రెస్ లో పూనకం వచ్చినట్లు ఊగిపోతూ డ్యాన్స్ చేసింది. పొట్టి బట్టల్లో ఎద పరువాలు ఒలికిస్తూ అమలాపాల్ చేసిన డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. ఫ్లోర్ అదిరిపోయేలా అమలాపాల్ తన డ్యాన్స్ తో ఫుల్ కిక్కు ఇచ్చింది. అమలాపాల్ ఈ రేంజ్ లో డ్యాన్స్ చేస్తుంటే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆపకుండా నాన్ స్టాప్ గా అమలాపాల్ సాంగ్ మొత్తానికి డ్యాన్స్ చేసింది.

ఆమె తనని ఏదో శక్తి చుట్టుముట్టినట్లు ఊగిపోతుంటే ఆమె పరువాలు కుర్రాళ్ళకి కనువిందుగా మారాయి. అంత బోల్డ్ గా అమలాపాల్ కెమెరా దగ్గరకి వస్తూ పరువాలతో మంటలు రేపుతోంది. ఆమె డ్యాన్స్ చేసింది మాములు సాంగ్ కి కాదు. ఒకప్పుడు యువతని ఊపేసిన 'ఘర్షణ' చిత్రంలోని 'నన్నే నన్నే చూస్తూ' అనే పాటకి. ఈ చిత్ర తమిళ పాటకి అమలాపాల్ డ్యాన్స్ చేసింది. 

View post on Instagram

గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో తెలుగులో వెంకటేష్ నటించగా తమిళంలో సూర్య నటించారు. మ్యూజిక్ పరంగా ఘర్షణ చిత్రం యువతకి ఆల్ టైం ఫేవరిట్ గా ఉంటుంది. 

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.