బూతు కంటెంట్ బోలెడుంది.. చూస్తారా..?
బూతు కంటెంట్ బోలెడుంది.. చూస్తారా..?
110

దర్శకుడు మారుతి డెబ్యూ సినిమాకే అడల్ట్ కథను ఎన్నుకున్నాడు. స్టూడెంట్స్ అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కించిన ఈ సినిమాతో టాలీవుడ్ లో ఈ తరహా సినిమాలు మొదలయ్యాయి. ఈ సినిమాలో సెక్స్ జోక్స్, అడల్ట్ డైలాగ్స్ కి కొదవే ఉండదు.

210
కాలేజ్ స్టూడెంట్స్ ని ఆకర్షించడానికి దర్శకుడు మారుతి 'ఈరోజుల్లో' సినిమా తరువాత ఈ కథను ఎన్నుకున్నాడు. యూత్ లో ఉండే ఆలోచనలను తెరపై చూపించే ప్రయత్నం చేశాడు. బూతు కంటెంట్ చూపించినా.. చివరకు సందేశాన్ని కూడా జోడించడం గమనార్హం.

310
బాలీవుడ్ లో వచ్చిన 'హంటర్' సినిమాకు రీమేక్ గా ఈ కథను తెరకెక్కించారు. తెలుగులో వచ్చిన అడల్ట్ సినిమాల్లో ఇది టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఒంటరిగా ఉండే ఓ కుర్రాడు అమ్మాయిలను ఆకట్టుకోవడానికి ప్లే చేసే ట్రిక్ లను సినిమాలో చాలా బోల్డ్ గా చూపించారు.

410
అడల్ట్ క్రైమ్ కామెడీ నేపధ్యంలో రూపొందించిన ఈ సినిమాలో దర్శకుడు ఎక్కువగా యాంకర్ రష్మి అందాల మీదే ఫోకస్ పెట్టాడు. హీరో, హీరోయిన్ల మధ్య రోమాన్స్ ని ఓ రేంజ్ లో చూపించాడు. సినిమాలో బూతు కంటెంట్ తో పాటు కథ కూడా మిళితమై ఉండడంతో ఈ సినిమా మంచి సక్సెస్ ని సాధించింది.

510
పూర్తిస్థాయి ప్రేమ కథగా రూపొందించినప్పటికీ ఈ సినిమాలో లిప్ లాక్ ల డోస్ ఎక్కువగా ఉండడంతో రిలీజ్ కి ముందు చాలా గొడవలు అయ్యాయి. కానీ ఈ సినిమా సెట్ చేసిన ట్రెండ్ తో టాలీవుడ్ లో లిప్ లాక్ లు చాలా కామన్ అయిపోయాయి.

610
సినిమాలో వాయిలెన్స్ తో పాటు రొమాన్స్ డోస్ కూడా బాగానే చూపించాడు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య ఘాటు రొమాంటిక్ సన్నివేశాలు యూత్ ని కట్టిపడేశాయి.

710
హారర్ కాన్సెప్ట్ తో రూపొందించిన 'అంతకుమించి' సినిమాలో యాంకర్ రష్మి హీరోయిన్ గా నటించింది. అయితే సినిమాలో హారర్ కంటే రష్మి సొగసులనే ఎక్కువగా చూపించారు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాంటిక్ సాంగ్ శృతి మించిందనే చెప్పాలి.

810
ట్రైలర్ తో ప్రేక్షకులకు షాకిచ్చింది 'ఏడు చేపల కథ'. కోరికలను కంట్రోల్ చేసుకోలేని ఓ కుర్రాడు ఏం చేశాడనే కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా ట్రైలర్ కి యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ దక్కాయి. సినిమా ఓపెనింగ్స్ కి కూడా ఆ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందనే నమ్మకంతో ఉంది చిత్రబృందం.

910
తమిళంలో చిన్న సినిమాగా విడుదలైన భారీ వసూళ్లను సాధించిన సినిమాను తెలుగులో 'చీకటి గదిలో చితక్కొట్టుడు' అనే పేరుతో రీమేక్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ రెండు రోజుల్లో మిలియన్ల వ్యూస్ సంపాదించి షాక్ ఇచ్చింది. దానికి కారణం సినిమాలో ఉన్న బూతు కంటెంట్ అనే చెప్పాలి.

1010
'4 లెటర్స్' సినిమాని కేవలం అడల్ట్ కంటెంట్ ను నమ్ముకొని తెరకెక్కించారు. అందరూ కొత్త వాళ్లు నటించిన ఈ సినిమాను అడల్ట్ కంటెంట్ కూడా కాపాడలేకపోయింది

Latest Videos