లివింగ్ రూమ్‌ అందంగా కనిపించాలన్నా,  హాయిగా కూర్చుని టీవీ చూడాలన్నా ఒక సోఫా ఉండాల్సిందే. చిన్న హాలుకు సరిపోయేలా పదివేల రూపాయలలోపు వచ్చే సోఫాలు అమెజాన్ లో ఉన్నాయి. వీటిపై ఈఎమ్ఐలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

లివింగ్ రూమ్ లో సోఫా ఉంటే ఆ అందమే వేరు. ఎవరైనా అతిధులు వచ్చినప్పుడు వారికి కూర్చోబెట్టేందుకు సోఫాలు ఉపయోగపడతాయి. కంఫర్ట్ గా కూర్చునేందుకు ఇవి ఉపయోగపడతాయి. అంతేకాదు లివింగ్ రూమ్ అందంగా కనిపించాలన్నాకూడా ఒక సోఫా ఉండాల్సిందే. చిన్న హాలులో సరిపోయే సోఫాలు ఎన్నో ఉన్నాయి. మీకు కూడా సోఫా సెట్ కొనేందుకు వెతుకుతున్నారా? కానీ ఎక్కువ ఖర్చు పెట్టాలని లేదా? అయితే అమెజాన్ లో ఈ సోఫాలపై ఓ లుక్కేయండి. ఇవి అందంగా ఉండడమే కాదు ఎలిగెంట్ లుక్ తో మీ హాల్ కు ఎంతో ఆకర్షణీయతను ఇస్తాయి. 10,000 రూపాయల లోపు అమెజాన్‌లో అదిరిపోయే సోఫాలు ఆఫర్లతో దొరుకుతున్నాయి. కొన్ని సోఫాల గురించి ఇక్కడ ఇచ్చాము. 

వేక్ ఫిట్ సోఫా కమ్ బెడ్

అందమైన ఈ సోఫా ధర కేవలం రూ.9997. 15 వేల రూపాయల సోఫా డిస్కౌంట్లో కేవలం పదివేల రూపాయలకే వస్తోంది. ఇవి సోఫా కమ్ బెడ్. అంటే దీన్ని సోఫాగా అలాగే బెడ్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. దీనిపై ఏడాది వారెంటీ కూడా వస్తోంది. బెడ్ లా వేసుకున్నాక ఫోల్డ్ చేస్తే సోఫా అయిపోతుంది. రెండు కుషన్లు కూడా దీనితో ఉచితంగా ఇస్తున్నారు. ఇక్కడ కొనుగోలు చేయండి.

హ్యాండ్ వుడ్ ఫర్నీచర్ త్రీ సీటర్

వన్ బీహెచ్ కే లేదా 2 బీహెచ్‌కె అపార్ట్ మెంట్లలో కొన్నిసార్లు హాల్ చిన్నిదిగా వస్తుంది. అలాంటి వారికి ఈ సోఫా సరైన ఎంపిక. ఇరవై వేల రూపాయల సోఫాలు ఆఫర్లో కేవలం 8,999 రూపాయలకే వస్తోంది. ఇది మీకు నచ్చని రంగులోనే వస్తుంది కాబట్టి మీకు ఇట్టే నచ్చేస్తాయి. తక్కువ బడ్జెట్లో ఈఎమ్ఐ సదుపాయంతో ఈ సోఫా వస్తోంది. దీనికోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సెవెన్త్ హెవెన్ 4 సీటర్ సోఫా

మీకు 4 సీటర్ సోఫా కావాలా? అయితే ఇక్కడ మేము చెెప్పిన సెవెన్త్ హెవెన్ 4 సీటర్ సోఫా చాలా ఉపయోగపడుతుంది. దీనితో నాలుగు కుషన్లు కూడా వస్తాయి. బూడిత రంగులో ఉండే ఈ సోఫా ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఇంటికి ప్రత్యేక అందాన్ని ఇస్తుంది. ఇక దీని ధర 13 వేల రూపాాయలు. ఆఫర్లో కేవలం 9,499 రూపాయలకే వస్తోంది. మీకు ఈ సోఫా నచ్చినట్టు అయితే అమెజాన్ లో కొనుగోలు చేసుకోంది. ఈ సోఫాను కొనేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

నిరాకరణ- ఇక్కడ ఇచ్చిన సమాచారమంతా ఇంటర్నెట్ నుంచి తీసుకున్నది. ఏషియానెట్ తెలుగు దీనికి ఎలాంటి హామీ ఇవ్వదు. ఏదైనా కొనడానికి లేదా అమ్మడానికి ముందు అధికారిక వెబ్‌సైట్‌ను తప్పకుండా చూడండి.