MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • కోడలా మజాకా?: ముఖేశ్‌తోనే సరదా స్టెప్‌లు

కోడలా మజాకా?: ముఖేశ్‌తోనే సరదా స్టెప్‌లు

ప్రస్తుతం ఆకాశ్ అంబానీ పెళ్లి పనుల్లో బిజీబిజీగా గడుపుతున్న ముఖేశ్ అంబానీ- నీతా అంబానీ దంపతులు తమ చివరి కొడుకు అనంత్ అంబానీని కూడా త్వరలోనే ఒక ఇంటివాడిని చేసే అవకాశాలు ఉన్నాయి. రాధికా మర్చంట్ అనే అమ్మాయికి అనంత్ అంబానీకి మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్లు వార్తలొచ్చాయి. మర్చంట్ ఫ్యామిలీ ముఖేశ్ అంబానీకి ఫ్రెండ్లీ ఫ్యామిలీ కూడా. ఈశా అంబానీ, అనంత్ అంబానీ డోలు వాయిస్తుండగా రాధికా మర్చంట్‌తో కలిసి ముఖేశ్ అంబానీ సరదాగా స్టెప్పులేశారు.. కాబోయే కోడలంటే మజాకా మరి?

2 Min read
rajesh y
Published : Feb 13 2019, 12:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఈశా అంబానీ ఇప్పటికే శ్రీమతిగా మారారు. ఆయన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వచ్చేనెలలో పెళ్లి పీటలెక్కనున్నారు. అందుకనుగుణంగా అంబానీల ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. మొన్నటివరకూ కుమార్తె ఇశా అంబానీ వివాహ వేడుకలతో బిజీబిజీగా గడిపిన ముఖేష్‌ అంబానీ కుటుంబం మరో పెళ్లి వేడుకకు సిద్ధమవుతోంది. నీతా అంబానీ ముఖేష్‌ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ పెళ్లి పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

ముఖేశ్ అంబానీ గారాల పట్టి ఈశా అంబానీ ఇప్పటికే శ్రీమతిగా మారారు. ఆయన పెద్ద కొడుకు ఆకాశ్ అంబానీ వచ్చేనెలలో పెళ్లి పీటలెక్కనున్నారు. అందుకనుగుణంగా అంబానీల ఇంట మరోసారి పెళ్లి బాజా మోగనుంది. మొన్నటివరకూ కుమార్తె ఇశా అంబానీ వివాహ వేడుకలతో బిజీబిజీగా గడిపిన ముఖేష్‌ అంబానీ కుటుంబం మరో పెళ్లి వేడుకకు సిద్ధమవుతోంది. నీతా అంబానీ - ముఖేష్‌ అంబానీల పెద్ద కుమారుడు ఆకాశ్‌ అంబానీ పెళ్లి పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

26
గత ఏడాది జూన్‌లో వజ్రాల వ్యాపారి రస్సెల్‌​ మెహతా కుమార్తె శ్లోకా మెహతాతో.. ఆకాశ్‌ అంబానీ నిశ్చితార్థం జరిగింది. వచ్చేనెల తొమ్మిదో తేదీనుంచి మూడు రోజుల పాటు జరిగే ఈ వివాహ వేడుక పనులు చకచక జరుగుతున్నాయి. ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ సెంటర్‌లో ఈ వేడుక జరగనుంది. ఇశా అంబానీ పెళ్లి చేసుకుంది.. మరికొద్ది రోజుల్లో ఆకాశ్‌ అంబానీ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇక ఇప్పుడు అందరి దృష్టి అనంత్‌ అంబానీ మీద పడిందట. నువ్వేప్పుడు పప్పన్నం పెడతావని అనంత్‌ను అడుగుతున్నారు నెటిజన్లు.

36
ఈ క్రమంలో అనంత్‌ అంబానీ గర్ల్‌ ఫ్రెండ్‌ రాధిక మర్చంట్‌కు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వారిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగానే పండినట్లుంది.

46
ఓ పెళ్లిలో తీసిన ఈ వీడియోలో ఇశా అంబానీ, అనంత్‌ అంబానీ డోలు వాయిస్తుండగా.. అందుకు అనుగుణంగా రాధికా మర్చంట్ డ్యాన్స్ చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ముఖేష్‌ అంబానీతో స్టెప్పులేయించడానికి రాధికా మర్చంట్ ప్రయత్నిస్తున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ముఖేశ్ అంబానీ కూడా రాధికా మర్చంట్ తో కలిసి సరదాగా స్టెప్పులేశారు మరి.. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ‘మామాకోడళ్ల అనుబంధం బాగానే ఉంది.. త్వరలో మీరు కూడా పెళ్లి పీటలు ఎక్కండి.. ఓ పనైపోతుంది’ అంటున్నారు నెటిజన్లు.

56
ఇదే వేడుకలో తీసిన రాధికా మర్చంట్, అనంత్ అంబానీల ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరలైంది. ఎల్లో బ్రాకెడ్ లెహెంగా చోలీతో మెరిసిపోతున్న రాధికా మర్చంట్‌ను చూసి అనంత్ అంబానీ స్టన్నయ్యారట. ఈ వేడుకకు ఈశా అంబానీ మామ అజయ్ పిరమాల్ కూడా హాజరు కావడం గమనార్హం.

66
అంబానీ, పిరమాల్, మర్చంట్ కుటుంబాలు ఇప్పటివరకు స్నేహితులు. ఇక పూర్తిగా బంధువులు కాబోతున్నారన్నమాట. ఆకాశ్ అంబానీ ఎంగేజ్మెంట్ వేడుకలోనే బాలీవుడ్ సెలబ్రిటి షారూఖ్ ఖాన్.. రాధిక మర్చంట్‌తో కెమిస్ట్రీ గురించి అనంత్ అంబానీని టీజ్ చేశాడని వార్తలొచ్చాయి.

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
OYO Meaning: ఓయో అంటే అసలు అర్థం ఏమిటి? ఇది ఎందుకు సక్సెస్ అయిందో తెలిస్తే మైండ్ బ్లో అవుతుంది
Recommended image2
Fathers Property: తండ్రి ఇంటిని నాదే అంటే కుదరదు, కొడుకులకు తేల్చి చెప్పిన హైకోర్టు
Recommended image3
ఇండియా H.O.G ర్యాలీ 2025కి ఫ్యూయలింగ్ పార్టనర్‌గా.. నయారా ఎనర్జీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved