నవంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 100 కంటే తక్కువగా ఉంది, ప్రస్తుతం లీటర్ ధర రూ. 96.72 కాగా, డీజిల్ ధర రూ. 89.62. ముంబైలో డీజిల్ ధర రూ.94.27, పెట్రోల్ ధర రూ.106.31.
నేడు నవంబర్ 2 బుధవారం రోజున భారతదేశం అంతటా ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలో గణనీయమైన హెచ్చు తగ్గులు ఉన్నప్పటికి ఇంధన ధరలు యధాతధంగా కొనసాగుతున్నాయి. భారతదేశం చమురు అవసరాలలో 85% వరకు దిగుమతులపై ఆధారపడుతుంది. నేడు ప్రపంచంలో ఇంధనాన్ని దిగుమతి చేసుకునే మూడవ అతిపెద్ద దేశం భారతదేశం.
నవంబర్ 2న దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 100 కంటే తక్కువగా ఉంది, ప్రస్తుతం లీటర్ ధర రూ. 96.72 కాగా, డీజిల్ ధర రూ. 89.62. ముంబైలో డీజిల్ ధర రూ.94.27, పెట్రోల్ ధర రూ.106.31. చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ.102.65 కాగా, డీజిల్ ధర రూ.94.24గా ఉంది. కోల్‌కతా లీటర్ పెట్రోల్‌పై రూ.106.03, లీటర్ డీజిల్ రూ.92.76గా ఉంది.
నవంబర్ 2న వివిధ నగరాల్లో ఇంధన ధరలు:
ఢిల్లీ
పెట్రోలు ధర లీటరుకు రూ. 96.72
డీజిల్ ధర లీటరుకు రూ. 89.62
ముంబై
పెట్రోలు ధర లీటరుకు రూ. 106.31
డీజిల్ ధర లీటరుకు రూ. 94.27
చెన్నై
పెట్రోలు ధర లీటరుకు రూ. 102.65
డీజిల్ ధర లీటరుకు రూ. 94.24
కోల్‌కతా
పెట్రోలు ధర లీటరుకు రూ. 106.03
డీజిల్ ధర లీటరుకు రూ. 92.76
బెంగళూరు
పెట్రోలు ధర లీటరుకు రూ. 101.94
డీజిల్ ధర లీటరుకు రూ. 87.89
హైదరాబాద్
పెట్రోలు ధర లీటరుకు రూ. 109.66
డీజిల్ ధర లీటరుకు రూ. 97.82
భోపాల్
పెట్రోలు ధర లీటరుకు రూ. 108.65
డీజిల్ ధర లీటరుకు రూ. 93.90
గాంధీనగర్
పెట్రోలు ధర లీటరుకు రూ. 96.63
డీజిల్ ధర లీటరుకు రూ. 92.38
గౌహతి
పెట్రోలు ధర లీటరుకు రూ. 96.01
డీజిల్ ధర లీటరుకు రూ. 83.94
లక్నో
పెట్రోలు ధర లీటరుకు రూ. 96.57
డీజిల్ ధర లీటరుకు రూ. 89.87
తిరువనంతపురం
పెట్రోలు ధర లీటరుకు రూ. 107.60
డీజిల్ ధర లీటరుకు రూ. 96.42.
విదేశీ మారకపు రేట్లు, బెంచ్‌మార్క్ ధరలకు అనుగుణంగా భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL), హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) వంటి ప్రభుత్వ రంగ ఓఎంసిలు ఇంధన ధరలను ప్రతిరోజు సవరిస్తాయి. సవరించిన ధరలు ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వస్తాయి. స్థానిక పన్నులు, వ్యాట్ ఇంకా సరుకు రవాణా ఖర్చులు వంటి వివిధ అంశాల కారణంగా పెట్రోల్, డీజిల్ రిటైల్ ఖర్చులు ప్రతి రాష్ట్రాలలో విభిన్నంగా ఉంటాయి.
