ఇంధన ధరల అప్ డేట్.. నేడు కొత్త ధరలు విడుదల.. మీ నగరంలో లీటరు ధర ఎంతో తెలుసుకోండి..

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్  డీజిల్ ధరలను సమీక్షించి కొత్త రేట్లు జారీ చేయబడతాయి. పెట్రోల్,  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువ ధరకు  కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

Petrol diesel prices on June 17: check  latest rates of your city here ?-sak

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు క్రూడాయిల్  ధరలు స్వల్పంగా పెరిగాయి. WTI క్రూడ్ బ్యారెల్‌కు $1.16 డాలర్లు తగ్గి 71.78 డాలర్లకు చేరుకుంది. అదే సమయంలో, బ్రెంట్ క్రూడ్ $ 0.94 తగ్గి బ్యారెల్కు $ 76.61 డాలర్ల వద్ద ఉంది. దేశంలోని ఆయిల్  మార్కెటింగ్ కంపెనీలు తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలను  నేడు విడుదల చేశాయి. అలాగే  భారతదేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు ఇంధన ధరలు సవరించబడతాయి. జూన్ 2017కి ముందు వీటి ధరలలో సవరణ ప్రతి 15 రోజుల తర్వాత ఉండేది.

పంజాబ్‌లో ఈరోజు పెట్రోల్ 60 పైసలు, డీజిల్ 58 పైసలు తగ్గాయి. పశ్చిమ బెంగాల్‌లో పెట్రోల్ ధర 46 పైసలు, డీజిల్ ధర 43 పైసలు తగ్గింది. గుజరాత్‌లో కూడా పెట్రోల్ చౌకగా మారింది. ఇది కాకుండా, జమ్మూ-కశ్మీర్, రాజస్థాన్, తమిళనాడులో కూడా ఇంధన ధరలు తగ్గాయి. మహారాష్ట్రలో పెట్రోలు ధర 55 పైసలు, డీజిల్ ధర 53 పైసలు పెరిగింది. హిమాచల్ ప్రదేశ్,  గోవాలలో కూడా పెట్రోల్-డీజిల్ ధర పెరిగింది. 

నాలుగు మెట్రో నగరాలలో పెట్రోల్-డీజిల్ ధరలు
- ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.72, డీజిల్ ధర రూ. 89.62
- ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ. 106.31, డీజిల్ ధర రూ. 94.27
- కోల్‌కతాలో పెట్రోల్ ధర రూ. 106.03, డీజిల్ ధర రూ. 92.76, 
-చెన్నైలో పెట్రోల్ ధర రూ.102.80, డీజిల్ ధర రూ. రూ. 94.40
 
ఈ నగరాల్లో కూడా కొత్త ధరలు 
- నోయిడాలో పెట్రోల్ ధర రూ. 96.77, డీజిల్ ధర లీటరుకు రూ. 89.86.
– ఘజియాబాద్‌లో పెట్రోల్ ధర రూ.96.58, డీజిల్‌ లీటర్ ధర రూ.89.62.
-లక్నోలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.57, డీజిల్ ధర రూ.89.93.
– పాట్నాలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.12, డీజిల్ ధర రూ.94.86.
– పోర్ట్ బ్లెయిర్‌లో లీటరు పెట్రోల్ ధర రూ.84.10, డీజిల్ ధర రూ.79.74గా ఉంది.
- హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ ధర రూ.109.66, డీజిల్ ధర రూ.97.82

ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు
ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్  డీజిల్ ధరలను సమీక్షించి కొత్త రేట్లు జారీ చేయబడతాయి. పెట్రోల్,  డీజిల్ ధరలకు ఎక్సైజ్ సుంకం, డీలర్ కమీషన్, వ్యాట్ ఇతర జోడించిన తర్వాత, దాని ధర అసలు ధర కంటే దాదాపు రెట్టింపు అవుతుంది. పెట్రోలు, డీజిల్‌ను మనం ఇంత ఎక్కువ ధరకు  కొనుగోలు చేయాల్సి రావడానికి ఇదే కారణం.

ఈ విధంగా మీరు నేటి తాజా ధరలను తెలుసుకోవచ్చు,
మీరు SMS ద్వారా ప్రతిరోజు  పెట్రోల్ డీజిల్ ధరలను తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆయిల్ కస్టమర్లు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని 9224992249కి sms పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. BPCL వినియోగదారులు RSP అండ్ వారి సిటీ కోడ్‌ని టైప్ చేయడం ద్వారా 9223112222కి SMS పంపడం ద్వారా సమాచారాన్ని పొందవచ్చు. అయితే, HPCL వినియోగదారులు HPPrice ఇంకా వారి సిటీ కోడ్‌ను 9222201122కుsms  పంపడం ద్వారా ధరలను తెలుసుకోవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios